స్పొర్ట్స్

టాప్‌ ఆర్డర్‌ టపటపా.. ఓటమి అంచున భారత్‌

పనేసర్‌ ధాటికి కుప్పకూలిన బ్యాట్స్‌మెన్‌ ముంబయి , నవంబర్‌ 25 (జనంసాక్షి) : దూకుడుగా ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు భోజన విరామం తర్వాత కుప్పకూలింది. ఆ …

వచ్చే ఏడాది నవంబర్‌లో యాషెస్‌ సమరం

మెల్‌బోర్న్‌ ,నవంబర్‌ 22  : ప్రపంచ క్రికెట్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యాషెస్‌ సమరం వచ్చే ఏడాది నవంబర్‌లో జరగనుంది. ఇంగ్లాండ్‌ , ఆస్టేల్రియాల మధ్య అత్యుత్తమ …

అడిలైడ్‌లో పరుగుల వరద మైకేల్‌ క్లార్క్‌ మరో డబుల్‌ – వార్నర్‌ , హస్సీ సెంచరీలు

అడిలైడ్‌ ,నవంబర్‌ 22:  దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టులో ఆస్టేల్రియా పరుగుల వరద పారిస్తోంది. తొలిరోజే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ సెంచరీలతో రెచ్చిపోయారు. అడిలైడ్‌ వేదికగా ఇవాళ మొదలైన …

ఏటీపీ వరల్డ్‌ టూర్‌ సెమీస్‌లో జొకోవిచ్‌, ముర్రే

ల్శడఐ్‌, న|్శబ్‌ 10 : వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నోవక్‌ జొకోవిచ్‌ సీజన్‌ను విజయంతో ముగించేందుకు మరో రెండడుగుల దూరంలో నిలిచాడు. ఏటీపీ వరల్ట్‌ టూర్‌ ఫైనల్స్‌ …

కోచ్‌ గోపిచంద్‌ను తప్పుపట్టిన జ్వాలా గుత్తా

హైదరాబాద్‌, నవంబర్‌ 10 : బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపిచంద్‌పై స్టార్‌ షట్లర్‌ జ్వాలా గుత్తా ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ కోచ్‌గా ఉన్న గోపీచంద్‌ సొంత ప్రైవేట్‌ …

వరల్డ్‌ స్క్వాష్‌ మీట్‌లో భారత కెప్టెన్‌గా దీపిక

నల్యిడ్థిల్లీ, న|్శబ్‌ 10 :మహిళల వరల్డ్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌కు అంతా సిధ్దమైంది. నవంబర్‌ 12 నుండి 17 వరకూ జరిగే ఈ టోర్నీకి ఫ్రాన్స్‌ ఆతిథ్యమిస్తోంది. …

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ : ధోనీ సేన వార్మప్‌

స్వదేశీ గడ్డపై పర్యాటక ఇంగ్లండ్‌ జట్టుతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆరంభంకానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి తొలి టెస్ట్‌ …

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో ఫామ్‌లోకి ఇంగ్లీష్‌ క్రికెటర్లు

నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లీష్‌ క్రికెటర్లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో నిమగ్నమైవున్నారు. వివిధ జట్లతో జరుగుతున్న ఆ వార్మప్‌ మ్యాచ్‌లలో టాప్‌ …

భారత్‌లో రేస్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ ఆసక్తి చూపిస్తోన్న నిర్వాహకులు

న్యూఢిల్లీ,నవంబర్‌ 9(:ఫార్ములావన్‌ తరహా రేసులకు భారత్‌ క్రమంగా వేదికవుతోంది. ఇప్పటికే రెండు ఎఫ్‌వన్‌ రేసులను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి ప్రశంసలందుకోన్న భారత్‌పై పలు రేసింగ్‌ క్లబ్స్‌ కన్నేశాయి. ఇక్కడ …

ఏటీపీ వరల్జ్‌ టూర్‌ సెవిూస్‌లో ఫెదరర్‌

లండన్‌,నవంబర్‌ 9:ఏడాది చివరి టోర్నీ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మాజీ నెంబర్‌ వన్‌ రోజర్‌ ఫెదరర్‌ జోరు కొనసాగుతోంది. తాజాగా ఫెదరర్‌ 6-4 , 7-6 …