స్పొర్ట్స్

బరోడా, ఒడిషా జట్లకు విజయాలు డ్రాగా ముగిసిన హైద్రాబాద్‌-ముంబై మ్యాచ్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 27: రంజీ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. టాప్‌ టీమ్‌ కర్ణాటకకు ఒడిషా షాకిస్తే… ¬రా¬రీగా సాగిన మ్యాచ్‌లో బరోడా హర్యానాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో …

రిటైర్మెంట్‌పై సచిన్‌కు సలహాలు అవసరం లేదు మాస్టర్‌కు రాజీవ్‌ శుక్లా సపోర్ట్‌

న్యూఢిల్లీ ,నవంబర్‌ 26:  వరుస వైఫ ల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొం టు న్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు బీసిసిఐ మధ్దతుగా నిలిచింది. రిటై …

రణ్‌ధీర్‌ సింగ్‌ దారిలోనే టైట్లర్‌ నామినేషన్‌లు ఉపసంహరించుకున్న అనుచరులు

న్యూఢిల్లీ ,నవంబర్‌ 26 :భారత ఒలింపిక్‌ సంఘం ఎన్నికలలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రెసిడెంట్‌ పదవి రేస్‌ నుండి రణ్‌ధీర్‌ తప్పుకున్న 24 గంటలలో అతని …

మూడు,నాలుగు టెస్టులకు జట్టు ఎంపిక రేపే

ముంబై ,నవంబర్‌ 26  :ఇంగ్లాండ్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును రేపు ఎంపిక చేయనున్నారు. దీని కోసం సెలక్షన్‌ కమిటీ మంగళవారం ముంబైలో సమావేశం …

మా స్పిన్నర్లు నిరాశపరిచారు ముంబై ఓటమిపై ధోని

ముంబై ,నవంబర్‌ 26: రెండో టెస్టులో అనూహ్య ఓటమితో షాక్‌ తిన్న ధోనీ మ్యాచ్‌ అనంతంరం తీవ్ర నిరాశలో కనిపించాడు. తనకు స్పిన్‌ పిచ్‌ మాత్రమే కావాలంటూ …

భారత్‌ ఘోర పరాజయం

సిరీస్‌ సమం చేసిన ఇంగ్లాండ్‌ పిచ్‌పై నెపం వేసిన ధోని ముంబయి, నవంబర్‌ 26 :రెండో టెస్టులో ఇంగ్లాండు 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 …

పేలవమైన బౌలింగ్‌ జాబితా:9వ స్థానంలో ఇమ్రాన్‌ తహీర్‌

దుబాయి: ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ల మద్య అడిలైట్‌లో జరుగు తున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తహీర్‌ రికా ర్డు సృష్టించాడు. ఇదేదో గొప్ప …

388పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్‌ కష్టాల్లో ఆస్ట్రేలియా

అడిలైట్‌: అడిలైడ్‌ టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 550పరుగుల భారీ స్కోరు సాధించింది. తదనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో …

డబుల్‌ కంటే ఇదే కిక్‌ ఇచ్చిందన్న పుజారా

ముంబాయి: ముంబాయి లో జరుగుతున్న రెండో టెస్టులో యువ బ్యాట్స్‌ మెన్‌ ఛటేశ్వర్‌ పుజారా సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముం దు అహ్మదాబాద్‌ లో …

పేకమేడేనా ?

కలవరపెడుతున్న భారత బ్యాట్స్‌మెన్‌ రెండో టెస్ట్‌లో ఘోర వైఫల్యం ఇంగ్లడ్‌లో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఘోర పరాజయం పొందిన భారతజట్టు స్వదేశంలో నిర్వహిస్తున్న సిరీస్‌లో బదులు తీర్చుకోవాలని …