Cover Story

ప్రముఖ దర్శకుడు బాపు ఇకలేరు

చెన్నై, ఆగస్టు 31 (జనంసాక్షి) : ప్రముఖ సినీ దర్శకుడు బాపు ఆదివారం సాయంత్రం చెన్నైలోని మలర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. గత …

ఖమ్మంలో తెదేపా ఖాళీ

తుమ్మలతో సహా ముఖ్య నేతలంతా రాజీనామా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖమ్మం, ఆగస్టు 30 (జనంసాక్షి) : ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. శనివారం …

అధికారికంగా కాళన్న శత జయంతి

పాఠ్యాంశాల్లో కాళోజీ చరిత్ర సిఎం కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని ఇప్పటి నుంచి అధికారికంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు …

నామినేషన్ల రోజే ప్రచార ¬రు

మెదక్‌ పార్లమెంటుకు ముగిసిన నామినేషన్ల ఘట్టం తెరాస అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి భాజపా అభ్యర్థిగా జగ్గారెడ్డి ఇది తెలంగాణవాదులకు, ద్రోహులకు మధ్య …

మహారాష్ట్ర గవర్నర్‌గా సిహెచ్‌.విద్యాసాగర్‌రావు

రాజ్యాంగబద్ధ పదవికి వన్నె తెస్తా నిష్పక్షపాతంగా నడుచుకుంటా : చెన్నమనేని హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌గా సిహెచ్‌.విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. వివాదాలకు దూరంగా, సౌమ్యుడిగా …

సింగపూర్‌ భూతల స్వర్గం

అద్భుతమైన అనుభూతి ఈ పర్యటన సింగపూర్‌, మలేషియాలు మనకు ఆదర్శం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌, ఆగస్టు 25 (జనంసాక్షి) : సింగపూర్‌ భూతల స్వర్గమని, ఈ పర్యటన …

కేసీఆర్‌ సింగపూర్‌ టూర్‌ సక్సెస్‌

రాష్ట్రానికి సిఎం హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సింగపూర్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది. సింగపూర్‌లో తన నాలుగు రోజుల అధికార పర్యటనను …

పోరు ఫలించింది.. కేంద్రం వెనక్కి తగ్గింది

హైదరాబాద్‌పై గవర్నర్‌ పెత్తనం ఉండదు ‘సుప్రీం’ మార్గదర్శకాల మేరకే నడుచుకోండి గవర్నర్‌కు మోడీ స్పష్టమైన ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం పోరు …

ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం

పెట్టుబడిదారులకు కేసీఆర్‌ ఆహ్వానం హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. సింగపూర్‌లో జరిగిన …

గవర్నర్‌కు అధికారాలంటే మా హక్కులు హరించడమే

¬ంమంత్రికి టిఆర్‌ఎస్‌ ఎంపీల అభ్యంతరం న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడమంటే తమ హక్కులను హరించడమే అవుతుందని టిఆర్‌ఎస్‌ ఎంపీల అభ్యంతరం వ్యక్తంచేశారు. …