Cover Story

గవర్నర్‌ అధికారాలపై దద్దరిల్లిన లోక్‌సభ

29వ రాష్ట్ర అధికారాలు లాక్కుంటారా ? ఆదుకొమ్మంటే హక్కులు హరిస్తారా ? : ఎంపీ జితేందర్‌రెడ్డి సమర్థించుకున్న ¬ంమంత్రి తాత్కాలికంగా నిలిపివేతకు రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ : ఎంపీ …

‘పెత్తనం’పై పార్లమెంట్‌లో పోరాటం

టిఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం వాయిదా తీర్మానం ఇవ్వండి అనుమతివ్వకపోతే వెల్‌లోకి వెళ్లండి మూడు రాష్ట్రాల సిఎంలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఫోన్‌ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) …

కేంద్ర పెత్తనాన్ని సహించం

మంత్రి మండలి సలహామేరకే గవర్నర్‌ పని చేయాలి మీతీరు రాజ్యాంగ విరుద్ధం ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదారబాద్‌ ఆగస్టు 9 (జనంసాక్షి): ఉమ్మడి రాజధాని పరిధిలో …

తెలంగాణపై కేంద్రం మళ్లీ కుట్ర

అధికారాల దురాక్రమణకు లేఖ ఆ లేఖను తిప్పి పంపండి ముమ్మాటికీ ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం ప్రజాస్వామ్యానికి అవమానం అంతర్గత భద్రత రాష్ట్రానిదే కేంద్రం ఎలా పెత్తనం చేస్తుంది? …

నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ

ఆగస్టు 15 నుంచి దళితులకు భూపంపిణీ ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తా రైతుల రుణాలు మాఫీ అయినట్టే దీపావళిలోపు పెన్షన్లు అంకాపూర్‌ రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌కు పూర్తి సబ్సిడీ …

దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి

కాదంటే పోరాటానికి సిద్ధం పోరాటాలు తెలంగాణకు కొత్తకాదు విత్తనోత్పత్తికి తెలంగాణే చిరునామా కావాలి మా పిల్లల ఫీజులే మేము కడుతాం అలుపెరుగని యోధుడు, రాజీపడని ఉద్యమ పితామహుడు …

తెలంగాణలో తాగునీటి వాటర్‌గ్రిడ్‌

160టీఎంసీల నీటి సేకరణ 25వేల కోట్ల నుంచి 30వేల కోట్లతో బృహత్‌పథకం కరీంనగర్‌కు వరాల జల్లు కరెంటు పాపం సీమాంధ్ర సర్కారుదే మూడేళ్లు విద్యుత్‌ కష్టాలు తప్పవు …

మన నవాబుల ఘనకీర్తే గోల్కొండ

ఇక్కడి నుంచే పంద్రాగస్టు ఏర్పాట్లపై సూచనలు కోటను సందర్శించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి) : మన నవాబుల ఘనకీర్తే గోల్కొండ కోట అని ముఖ్యమంత్రి …

గోల్కొండలో పంద్రాగస్టు

మన సంస్కృతిని పదిలపర్చాలి తెలంగాణ గత వైభవాన్ని చాటాలి సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : చారిత్రక కట్టడం గోల్కొండ కోట వద్ద పంద్రాగస్టు …

ఉన్నత విద్యామండలికి ఆ హక్కు లేదు

సర్కార్‌తో సంబంధం లేకుండా కౌన్సెలింగ్‌ ఎలా నిర్వహిస్తారు ? ఆదివాసీ దినోత్సవాన్ని పోలవరం వ్యతిరేక దినంగా పాటిద్దాం టిజెఎసి ఛైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) …