Cover Story

ఆంధ్రాలో ఘోరం

పటాకుల పేలుడు ప్రమాదంలో 12మంది మృతి ఆరుగురి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం హౖేెదరాబాద్‌/కొత్తపల్లి, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పటాకుల …

మన యాదగిరికి మహర్దశ

గుట్టకు స్వయం ప్రతిపత్తి, స్వర్ణగోపురం 2వేల ఎకరాల్లో కాటేజీలు, కళ్యాణ మంటపాలు 500 ఎకరాల్లో అటవీ విస్తరణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 17 (జనంసాక్షి) : …

వినువీధుల్లో మరో విజయం

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం ఇస్రో శాస్త్రవేత్తలకు వెల్లువెత్తిన అభినందనలు హైదరాబాద్‌, నెల్లూరు, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : వినువీధుల్లో మరో విజయం ఇస్రో సొంతమైంది. భారత …

హుస్సేన్‌సాగర్‌కు శుద్ధి

తాగునీటి సరస్సుగా మన సాగరం ఇక నుంచి నిమజ్జనాలుండవు : కేసీఆర్‌ తెలంగాణ సర్కారు విప్లవాత్మక నిర్ణయం తెలంగాణకు కొత్త భూ సేకరణ చట్టం హైదరాబాద్‌, అక్టోబర్‌ …

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటన

    తక్షిణ సాయంగా వెయ్యి కోట్లు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేలు ఆంద్రాను ఆదుకుంటాం : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం,అక్టోబర్‌14(జనంసాక్షి): తుఫాను …

ఉత్తరాంధ్ర అతలాకుతలం

తీరం దాటినా తగ్గని ప్రభావం స్తంభించిన రవాణా, సమాచార వ్యవస్థ నిలిచిన విద్యుత్‌, అంధకారంలో విజయనగరం, విశాఖ భారీ పంటనష్టం, బీభత్సం మిగిల్చిన హుదూద్‌ తుపాను హైదరాబాద్‌, …

హుదూద్‌ జలగండం

  ఉత్తర తెలంగాణకు ప్రభావం తెలంగాణ సచివాలయంలో కంట్రోల్‌ రూం అధికారులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహించి సమీక్షించిన ప్రధాని హైదరాబాద్‌, అక్టోబర్‌ …

బాలల హక్కుల యోధులకు అపూర్వ గౌరవం

మలాల, సత్యార్థికి శాంతి నోబెల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) : బాలల హక్కుల కోసం పోరాడిన యోధులకు అపూర్వ గౌరవం దక్కింది. భారత్‌కు చెందిన కైలాస్‌ …

మా రాష్ట్రం మా పాలన

కొమురం భీమ్‌ స్ఫూర్తితోటే తెలంగాణ ఆదివాసీ వర్సిటీ, కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు భీమ్‌ పేరు యోధుడి కుటుంబానికి ఆర్థిక సాయం, ఉద్యోగాలు జోడేఘాట్‌లో సీఎం కేసీఆర్‌ ఘనంగా …

హైదరాబాద్‌ చారిత్రక నగరం

అభివృద్ధికి తగ్గట్టుగా ప్రణాళిక : కేసీఆర్‌ కేసీఆర్‌ ప్రణాళిక భేష్‌ : వెంకయ్య హైదరాబాద్‌ భిన్న సంస్కృతులకు నిలయం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హైదరాబాద్‌, అక్టోబర్‌ …