Cover Story

నేడు సభలో టీ బిల్లుపై చర్చ

బీఏసీలో తెలంగాణ అంశం చర్చలో పాల్గొననున్న సోనియా విప్‌ జారీ చేశాం : కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు …

నేడు తెలంగాణపై చర్చ

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ముగియగానే.. భాజపా ఎలా ఉన్నా బిల్లు నెగ్గించుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లుపై సోమవారం లోక్‌సభలో …

అనుమానాలొద్దు

టీ బిల్లు ఆమోదం పొందుతుంది : షిండే ముంబయ్‌, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో కచ్చితంగా ఆమోదం పొందుతుందని కేంద్ర ¬ం శాఖ …

భాజపాకు సీమాంధ్ర చీడ

బాబు, వెంకయ్య మంతనాలతో బిల్లుకు పీడ కాంగ్రెస్‌ బహిష్కృతులను చేర్చుకుని తనతో పొత్తుపెట్టుకుంటే బలపడతామని బాబు భరోసా తలపట్టుకుంటున్న తెలంగాణ భాజపా తమ్ముళ్లు న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 …

మద్దతుపై మాట మార్చొద్దు

సుష్మాకు కోదండరామ్‌ వినతి ఇక కలుసుండే ముచ్చటేలేదు : కోదండరామ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుపై మాట మార్చొద్దని …

పెప్పర్‌ స్ప్రేతో పొన్నంకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

న్యూఢిల్లీ : లోక్‌సభలో గురువారం ఉదయం విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ పెప్పర్‌ స్ప్రే చేయడంతో కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అస్వస్థతకు గురయ్యారు. మొదట ఆయనకు …

అడుగుదూరంలో

నేడు సభలో తెలంగాణ బిల్లు ముంపు గ్రామాలే సీమాంధ్రకు స్వల్ప మార్పులు చేర్పులు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు సాధారణ మెజార్టీ సరిపోతుంది ఆర్టికల్‌ 3, 4 అవే …

నీవు నేర్పిన విద్యే

లోక్‌సభలో రేపు టీ బిల్లు ద్రవ్యబిల్లే అని తేల్చిన న్యాయశాఖ వీలైతే ఓటింగ్‌.. సహకరించకపోతే మూజువాణి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర …

తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

నేడో, రేపో పార్లమెంట్‌లో బిల్లు ప్రతిపక్షాలతో చర్చలు రేపు భాజపా నేతలకు ప్రధాని విందు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లు (ఆంధప్రదేశ్‌ రాష్ట్ర …

రాష్ట్రపతి భవన్‌కు బిల్లు

నేడు టీ బిల్లుపై రాష్ట్రపతి చేవ్రాలు రేపో మాపో పార్లమెంట్‌కు.. అసెంబ్లీ బిల్లునే స్వల్ప సవరణలతో పార్లమెంట్‌లో.. సుష్మ, అరుణ్‌జైట్లి, వెంకయ్యతో కాంగ్రెస్‌ రహస్య మంతనాలు న్యూఢిల్లీ, …