Wednesday, 18 November 2026

Cover Story

ప్రజల చెంతకే నడిచి వెళ్తాం

` ప్రజల వద్దకే పాలన అందిస్తాం ` గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తాం ` రేషన్‌కార్డులు నిరంతరం జారీ చేస్తాం ` ఇప్పటికైతే రైతుబంధుకు పరిమితిలేదు ` అభయహస్తం దరఖాస్తు..లోగో విడుదల ` నేటినుంచే గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ `…

విభజన హామీలు పరిష్కరించండి

` తెలంగాణకు నిధులివ్వండి..రాష్రాభివృద్ధికి సహకరించండి ` పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వినతి ` ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టిభేటి ` రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి ` సానుకూలంగా…

కలల సాకారానికి కదిలిన ‘ఉద్యమ జర్నలిస్టు’

హక్కులు, ఆత్మగౌరవం కోసం ఏకతాటిపైకి.. బషీర్‌బాగ్‌ వేదికగా దశాబ్దకాల భావోద్వేగం హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) తెలంగాణ ఏర్పడిన దశాబ్దకాలం తర్వాత ఓ చారిత్రాత్మక సందర్భం ఆవిష్కృతమైంది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వేదికగా గురువారం తెలంగాణ స్ఫూర్తిని చాటే సన్నివేశం…

ఉద్యమ జర్నలిస్టులు ముందుండి నడవండి

మీ వెంట మేముంటాం.. ఎందాకైనా పోరాడుతాం ఉద్యమ పాత్రికేయుల పాత్రను చరిత్రలో లిఖించాలి సాధించుకున్న విషయాలను సమగ్రంగా రికార్డు చేయాలి గత అనుభవాలను, ఎదుర్కొన్న సవాళ్లపైనా చర్చ అవసరం ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణ సమావేశంలో వక్తల అభిభాషణ బషీర్‌బాగ్‌…

పర్యావరణ హితం పట్టని పాలకులు న్యూఢల్లీి

పెరుగుతున్న పట్టణీకరణతో కాలుష్యం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. ఢల్లీి విషయమే తసీఉకుంటే వాతావరణ కాలుష్యం అరికట్టే చర్యలు కానరావడం లేదు. కోర్టులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు.…

మేడిగడ్డపై సమగ్ర నివేదిక ఇవ్వండి

` గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చుల పూర్తి వివరాలివ్వండి ` జలవివాదాలపై ట్రిబ్యునల్స్‌ వద్ద గట్టి వాదన వినిపించాలి ` ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌(జనంసాక్షి):కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు…

నియంతపోకడల నుంచి ప్రజలువిముక్తి పొందారు

` ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది ` వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ` ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం ` ఆరునెలల్లోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు ` మెగా డీఎస్సీతో టీచర్‌ పోస్టుల భర్తీ…

ధరిణిపై సర్కారు దృష్టి

` భూవివాదాలపై ప్రత్యేక కమిటీ ` పథకంలో కేంద్ర నిధులపై సీఎం ఆరా.. ` భూముల జాబితాపై నివేదిక ఇవ్వండి ` సీసీఎల్‌ఏకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం ` అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు…

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం

` గ్యాలరీనుంచి లోక్‌సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు ` టియర్‌ గ్యాస్‌ వదడంతో అప్రమత్తమైన సిబ్బంది ` ఆగంతకులను పట్టుకుని భద్రతా సిబ్దందికి అప్పగింత ` ఘటనతో భయబ్రాంతులకు గురై పరుగులు తీసిన ఎంపిలు.. ` లోక్‌సభ వాయిదా..…

నేటి నుంచి రెండు పథకాల అమలు

` మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలుకు శ్రీకారం ` సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీబస్‌ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ` మహిళలు గుర్తింపు కార్డు చూపి ప్రయాణం చెయ్యొచ్చు…