ఐకానిక్ ఐటి పార్క్ హైటెక్ న్యూక్లియస్ పార్క్ కి భూమి పూజ చేస్తున్న మంత్రి కె తారక రామారావు.
ఐకానిక్ ఐటి పార్క్ హైటెక్ న్యూక్లియస్ పార్క్ కి భూమి పూజ చేస్తున్న మంత్రి కె తారక రామారావు.
మలక్ పెట్ ప్రభుత్వ క్వార్టర్స్ లో ఐకానిక్ ఐటి పార్క్ హైటెక్ న్యూక్లియస్ పార్క్ కి భూమి పూజ చేస్తున్న మంత్రి కె తారక రామారావు. అనంతరం ఐకానిక్ ఐటి పార్క్ భవనం నమూనా వీక్షిస్తున్న మంత్రి కె తారక రామారావు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అహమద్ బలాల, ఐకానిక్ ఐటీ పార్క్ ప్రతినిధి మహమూద్ అలీ, టీఎస్ఐఐఐసి నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి తదితరులు.