Featured News

ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌..

` పిల్లల వ్యాక్సినేషన్‌ కోసం మూడు రోజులపాటు కాల్పుల విరమణ గాజాస్ట్రిప్‌(జనంసాక్షి):గత ఏడాది అక్టోబర్‌ నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌ పడిరది. గాజాలో బాంబుల …

చంపై సోరెన్‌ బీజేపీ తీర్ధం

రాంచీ(జనంసాక్షి):జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్‌ బీజేపీలో చేరారు. శుక్రవారం రాంచీలో పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. చంపై …

గందమళ్ల ప్రాజెక్టును పూర్తి చేయిస్తా

చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టం: ఉత్తమ్‌ యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):గందమళ్ల ప్రాజెక్టునుమంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిఅన్నారు. నా శక్తి …

2026 కల్లా ‘దేవాదుల’ పూర్తి చేస్తాం

` గత ప్రభుత్వ తీరువల్లే 15 ఏళ్లుగా నత్తనడకన ప్రాజెక్టు పనులు ` పంపింగ్‌ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రులు ఉత్తవమ్‌, పొంగులేటి ` పాజెక్టు ప్రస్తుత పరిస్థితి, …

నన్ను క్షమించండి

` శివాజీ విగ్రహం కూలిన ఘటనపై మోదీ క్షమాపణ ముంబయి: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. …

పర్యాటక రంగ అభివృద్ధికి కొత్తపాలసీ

` తితిదే తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్‌ బోర్డు ` హైదరాబాద్‌ బయట మరో జూపార్క్‌ ` ‘స్పీడ్‌’ ప్రాజెక్టులపై సవిూక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో …

‘గంగుల’ అనుచరుల భూ భాగోతం

` భూమిని కాజేసే కుట్రతో నకిలీ రిజిస్ట్రేషన్‌ ` 21 మందిపై కేసు.. పరారీలో మిగతా 15 మంది ` నిందితులంతా బీఆర్‌ఎస్‌ నాయకులే..! కరీంనగర్‌ బ్యూరో, …

డిప్యూటి తహశీల్దార్‌లకు తహశీల్దార్లుగా పదోన్నతి

తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది . ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవెన్యూ …

కృష్ణమ్మ.. పరవళ్లు

రెండు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో …

సాగర్‌కు కొనసాగుతున్న వరద

18 గేట్లు ఎత్తి నీటి విడుదల నాగార్జున సాగర్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు మరోసారి జల ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులు 18 గేట్లను …