Featured News

భయం వద్దు .. ఈశాన్యవాసులకు రక్షణ కల్పిస్తాం

వెనక్కి వచ్చి విధుల్లో చేరండి : హోంమంత్రి సబిత హైదరాబాద్‌ / బెంగుళూరు, ఆగస్టు 18 (జనంసాక్షి ): వదంతులతో సొంత రాష్ట్రానికి పరుగులు పెడుతున్న ఈశాన్య …

అంతర్జాతీయ క్రికెట్‌కు

వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌ బైన్యూఢిల్లీ, ఆగస్టు 18 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను తక్షణమే తప్పుకుంటున్నట్లు హైదరాబాదీ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ వివియస్‌ లక్షణ్‌ ప్రకటించారు. శనివారం …

ఎంతైనా సీమాంధ్ర సీఎం కదా పోలవరం నిర్మించి తీరుతాం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ఏలూరు,ఆగస్టు 18 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఆది వాసులు రోడ్డున పడుతారని తెలంగాణ వాదులు మొత్తుకుంటున్నా, ఏ మాత్రం …

ధర్మాన రాజీనామా అంశం

నా చేతుల్లో లేదు : గవర్నర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : మంత్రి ధర్మాన రాజీనామా అంశం ఆమోదించాలా.. వద్దా.. అన్న విషయం తన చేతిలో …

తెలంగాణలో కోతలు ఎత్తేయండి

జెన్‌కో సీఎండీ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా ఏడు గంటల కరెంట్‌ సరఫరాకు సీఎండీ హామీ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి): విద్యుత్‌ కోతలు, సర్‌చార్జీల …

ప్రదాని నివాసంలో ఒలంపిక్స్‌లో పతకాలు సాదించిన విజేతలతో మన్మోహన్‌ సింగ్‌, యుపిఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాందీ, క్రీడా శాఖ మంత్రి అజయ్‌ మెకన్‌

మయిన్మార్‌లో ముస్లిం ఊచ కోత నిలిపివేయాలని కాశ్మీర్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు

మయిన్మార్‌లో ముస్లిం ఊచ కోత నిలిపివేయాలని కాశ్మీర్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు

ఓ ఇఫ్తార్‌ విందులో అద్వానీని పలకరిస్తున్న మన్మోహన్‌ సింగ్‌

విద్యుత్‌ కోత సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి:కొదండరాం

ఖమ్మం:  విద్యుత్‌కోత సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదాండరాం అన్నారు. విద్యుత్‌కోతలకు నిరసనగా ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వాసులు ఖమ్మం-హైదరాబాద్‌ రహదారిపై …

ఆమెరికాలో మరణించినవారి మృతి దేహాలు

ఆమెరికాలో మరణించినవారి మృతి దేహాలు