Wednesday, 25 November 2026

Featured News

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణవాదులు ఇచ్చిన సమాచారాన్ని పొందుపర్చలేదు

8వ చాప్టర్‌ ఎందుకు ఇచ్చారో శ్రీకృష్ణా సెలవిస్తారా ? కోదండరాం సూటి ప్రశ్న హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ సమాజం ఇచ్చిన సమాచారాన్ని జస్టిస్‌ శ్రీ కృష్ణ తన నివేదికలో పొందుపర్చలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ…

జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే ప్రధానిని అడ్డుకుంటాం

హైదరాబాద్‌,  అక్టోబర్‌  4 (జనంసాక్షి) : జీవ వైవిధ్య సదుస్సులో పాల్గొనేందుకు ఈ నెల 16న హైదరాబాద్‌ వస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను అడ్డుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. గురువారం జేఏసీ నాయకులు కోదండరాం నాయకత్వంలో బీజేపీ, సీపీఐ…

ఒబామా, రోమ్నీ మాటల తూటాల యుద్ధం

ఆకట్టుకున్న మొదటి  గ్రేట్‌ డిబెట్‌ వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రానున్న ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న  రోమ్మీల మధ్య తొలి ముఖాముఖి కార్యక్రమం బుధవారం ఆసక్తికరంగా సాగింది. అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన…

పృథీ¸్వ – 2 ప్రయోగం విజయవంతం

పృథీ¸్వ – 2 ప్రయోగం విజయవంతం ఒడిశా, అక్టోబర్‌ 4 (ఆర్‌ఎన్‌ఏ):క్షిపణుల రూపకల్పన, ప్రయోగాల్లో భారత్‌ మరోమారు తన సత్తాచాటింది. ప్రతిష్టాత్మక క్షిపణి పృథ్వీ-2 ప్రయోగం విజయవంతమమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో గురువారం ఉదయం 9 గంటలకు ఈ క్షిపణిని…

ఇక బీమా, బ్యాంక్‌ రంగాల్లో సంస్కరణలు

ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్‌ 4 (జనంసాక్షి): బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్‌ రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి చిదంబరం ఓ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ రంగాల్లో సేవింగ్‌, పెట్టుబడి రేట్లు 37…

అది ‘ చీ ‘ కృష్ణ కమిటీ !

కమిటీ కాదని… కన్సల్టెన్సీ కేంద్రం చెబితేనే ఆష్షన్లతో కూడిన నివేదిక ఇచ్చిందట! నిర్లజ్జగా శ్రీకృష్ణ ప్రకటన హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (జనంసాక్షి) : 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా  వెలువడ్డ ప్రకటన వెనక్కి వెళ్లిన తర్వాత…

రేణుకకు తెలంగాణ సెగ

తిక్కమాటలను నిరసిస్తూ ఘెరావ్‌ హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి మరోసారి తెలంగాణ సెగ తాకింది. ఆమె మంగళవారం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి బయటకు రాగానే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న…

తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

సిరిసిల్ల మండలం జిల్లెల్లలో విషాదం సిరిసిల్ల, అక్టోబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిన పద్ధతి మరో తెలంగాణ బిడ్డ కలత చెందేలా చేసింది. ఇదంతా గమనించిన ఆ యువకుడు ఇక తెలంగాణ రాదేమోనన్న…

బీజేపీ కీలక రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

-గుజరాత్‌లో రెండు దశల్లో పోలింగ్‌ -తొలి విడత డిసెంబర్‌ 13, మలివిడత 17 -హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకే దశలో 4న పోలింగ్‌ -రెండు చోట్ల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 20న.. న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌…

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల లేమిపై సుప్రీం ఆగ్రహం

ఆరు నెలల్లో సమకూర్చాలని ఆదేశం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): పాఠశాలల్లో మౌలిక వసతలు కొరతపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస వసతులు కల్పించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు బుధవారం మండిపడింది. అన్ని…