కరీంనగర్

రైతుబంధు పథకంతో.. 

కేసీఆర్‌ ఆత్మబంధవు అయ్యారు – ఉమ్మడి పాలనలో రైతులను గాలికొదిలేశారు – విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది – తెరాస హయాంలో ఆపరిస్థితిని తరిమేశాం – తెలంగాణలో రైతురాజ్యం నడుస్తుంది – చెక్కుల పంపిణీతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తుంది – రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ – ఇల్లంతకుంటలో రైతుబంధు చెక్కుల పంపిణీ … వివరాలు

బీడీ కార్మిక గృహ పథకానికి స్పందన కరవు 

కరీంనగర్‌,మే16(జ‌నం సాక్షి): బీడీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి స్పందన కరవైంది. బీడీ కార్మికులకు సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఐహెచ్‌ఎస్‌ పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల రాయితీ ఇస్తోంది. ఈ రాయితీ ద్వారా రెండు పడకల ఇల్లు నిర్మించుకోవాల్సి … వివరాలు

యధేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ 

పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు? జగిత్యాల,మే16(జ‌నం సాక్షి): ప్రభుత్వం హరితహారం పేర కోట్లు వ్యయం చేసి మొక్కలను నాటుతుంటే మరోవైపు మొక్కలను తొలగించి అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా ఆక్రమణ పర్వం సాగుతున్నా కనీసం కన్నెత్తి చూసే వారే కరవయ్యారు. వేల ఎకరాలు అటవీ భూములతోపాటు గతంలో పెంచిన మొక్కలను నరికివేసి సాగు చేసుకుంటున్నా … వివరాలు

రైతుల గురించి ఆలోచించే ఏకైక నేత సిఎం కెసిఆర్‌

                                                                           దేశంలో ఎక్కడ కూడా … వివరాలు

రైతుల కన్నీరు ఏనాడైనా తుడిచారా..

నేతల తీరుపై మండిపడ్డ మంత్రి ఈటల కరీంనగర్‌,మే15(జ‌నం సాక్షి ):  ప్రజా సమస్యలను, వారి కన్నీళ్లను పట్టించుకున్న పాపాన పోనీ దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ డ్రామా కంపెనీ అని దుయ్యబట్టారు.. ప్రజలు వారిని నమ్మరని ఆయన పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో … వివరాలు

టీఆర్‌ఎస్‌ను ఓడించడమే మా లక్ష్యం

– కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు  – అన్ని స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుంది – పొత్తులతో కోదండరాంతో చర్చిస్తాం – రైతు బంధు పథకం భూస్వాములకోసం అన్నట్లుగా ఉంది – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని కరీంనగర్‌, మే14(జ‌నం సాక్షి) : 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం నేత తమ్మినేని … వివరాలు

రైతు సంక్షేమంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు : తుల ఉమ

కరీంనగర్‌,మే14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతులకు రెండు పంటలకు పెట్టుబడులను ఇస్తానని ప్రకటించడంతో  అన్నదాతల్లో ఉత్సాహం నెలకొందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు.  రైతులకు సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా తెలంగాణలో కార్యాక్రమాలు చేస్తున్నారని అన్నారు. రైతాంగాన్ని  అధిక సంఖ్యలో చైతన్య పరచి అభివృద్ది చేసేందుకు సిఎం చేస్తున్న కృషిని పట్టించుకోని విపక్షాలు తప్పుడు … వివరాలు

 భూగర్భ జలాల పెంపునకు కృషి

కరీంనగర్‌,మే14(జ‌నం సాక్షి): భూగర్భ జలాలను గుర్తించి పడిపోతున్న భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా నాబార్డు ద్వారా కార్యక్రమాలను నాబార్డు చేపట్టనుంది. ఇందుకు అవసరమైతే బ్యాంకులు, సహకార సంఘాలు, ఉద్యాన, వ్యవసాయ శాఖల ద్వారా సహకారం తీసుకోవడం జరుగుతుందని, చైతన్యం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం జరుగుతుందని సంబధిత అధికారులు  తెలిపారు.  ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు … వివరాలు

సహజసిద్దంగా మామిడి పక్వం 

జగిత్యాల,మే14(జ‌నం సాక్షి): జగిత్యాల మామిడి మార్కెట్‌లో నాగ్‌పూర్‌ మార్కెట్‌ తరహాలో అభివృద్ధి పరచాలని  నిర్ణయించారు. మాగబెట్టేందుకు ఇథలీన్‌ గ్యాస్‌ చాంబర్లు, నిల్వ కోసం శీతల గిడ్డంగులు, క్రయవిక్రయాల కోసం అదనపు షెడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మామిడి వ్యాపారానికి సంబంధించి అపెడాతో ఒప్పందం జరిగింది. జగిత్యాల మామిడి ఎక్కువ తీపి, కాయసైజు పెద్దగా ఉండటం 15 … వివరాలు

మరోమారు రైతు నెత్తిన పిడుగు

తడిసిన ధాన్యం కొంటేనే భరోసా కొనుగోళ్లలో ఆలస్యంతో నష్టపోతున్న రైతులు కరీంనగర్‌,మే14(జ‌నంసాక్షి): అకాల వర్షంతో మరోమారు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యం కొంటే తప్ప వారునష్టం నుంచి గట్టెక్కు పరిస్థితి లేదు. కొనుగోలు పక్రియ జాప్యం కావటంతో మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల పరిధిలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవటంతో నష్టం చోటుచేసుకుంది. తడిచిన … వివరాలు