కరీంనగర్

3న జమ్మికుంటలో బాజిరెడ్డికి సన్మానం

మున్నూరు కాపులకు పదవులపై సంఘం నేతల హర్షం హుజురాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   అక్టోబర్‌ 3న జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో తెలంగాణ మున్నూరు కాపుసంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్మన్‌ వద్దిరాజు రవిచంద్ర వెల్లడిరచారు. ఆరోజు ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమితులైన బాజిరెడ్డి గోవర్దన్‌కు సన్మానం చేస్తామని అన్నారు. … వివరాలు

మాజీ ఎమ్మెల్యే కోడూరి కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ

కరీంనగర్, సెప్టెంబర్ 28:– చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ తల్లి ఇటీవలే పరమపదించిన నేపథ్యంలో నగరంలో ఆయన నివాసంలో సత్యనారాయణ గౌడ్ ను కరీంనగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ వెంట పరామర్శించిన వారిలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సమద్ నవాబ్, ఉప్పరి … వివరాలు

ప్రజలు బిజెపి విమర్శలను నమ్మరు

క్షేత్రస్థాయిలో పనులను మాత్రమే చూస్తారు: ఎమ్మెల్యే జగిత్యాల,సెప్టెంబర్‌27 జనంసాక్షి  అందరి సహకారంతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్రస్థాయిలో ఓ గుర్తింపు తీసుకొచ్చానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఓ ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టమని అన్నారు. అభివృద్దిలో కోరుట్లను ముందు నిలిపేలా … వివరాలు

నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ బండిది విహారయాత్ర అంటూ రసమయి ఎద్దేవా సిరిసిల్ల,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)   నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌ నైజాన్ని బయటపెడతామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే… నిరుద్యోగ భృతి ఏమాయే? అని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రజా … వివరాలు

వేగంగా కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు

చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అధికారులతో సవిూక్షలో మంత్రి గంగుల కరీంనగర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  కరీంనగర్‌ నగరంలో చేపడుతున్న స్మార్ట్‌ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, పచ్చదనం పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ పనుల పురోగతిపై కరీంనగర్‌ కలెక్టరేట్‌లో … వివరాలు

పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి

బిజెపిని గెలిపిస్తే సిలండర్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతాయి ఈటెల తన బాధను ప్రజల బాధగా చూస్తున్నారు ప్రజలకు పైసా ఖర్చు లేకుండా సేవలు చేస్తున్నాం హుజూరాబాద్‌లో మంత్రి హరీష్‌ రావు హుజూరాబాద్‌,సెప్టెంబర్‌25 (జనం సాక్షి) : ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాలు తిరగకుండా ఇంటి మ్యుటేషన్‌ కాగితాలు, నల్లా, విద్యుత్‌ కనెక్షన్‌, విద్యుత్‌ విూటర్‌ … వివరాలు

కులాల వారీగా ఓటర్లకు తాయిలాలు

డబ్బులతో ఎర వేస్తూ మభ్యపెట్టే యత్నాలు దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలి హుజూరాబాద్‌లో డిమాండ్‌ చేసిన ఈటెల హుజూరబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పైసల రాజకీయం చేస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో ఓటర్లను లోబర్చుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఏ కులఆన్‌ఇన వదిలిపెట్టకుండా పథకాలు అమలు చేస్తూ జీవోలు విడుదల … వివరాలు

దళితబందు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రులు

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో నాలుగు యూనిట్లు అందచేత కరీంనగర్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దళిత బంధు లబ్దిదారులకు మంత్రులు వాహనాలను అందజేశారు. లబ్దిదారులు … వివరాలు

తెలంగాణ ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయండి

ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ను ఆవిష్కరించిన ఉద్యమ కారులు జగిత్యాల,ఆగస్టు 26(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో వివిధ సంఘాలలో పనిచేసి మరోసారి మరికొన్ని లక్ష్యాలతో ముందుకు సాగేందుకే జగిత్యాల జిల్లా ఉద్యమకారుల సదస్సును నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ గల్ఫ్ కార్మికుల సెల్ రాష్ట్ర కన్వీనర్ షేక్ చాంద్ పాషా కోరారు. … వివరాలు

దళితబంధుకు మరో 300 కోట్లు

విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుకు 1500 కోట్లు జమ త్వరలో మరో రూ.500 కోట్లు హుజూరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం బుధవారం ప్రభుత్వం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్‌ కలెక్టర్‌ ఖాతాకు రూ.300 కోట్లను బదిలీ చేసింది. … వివరాలు