Main

నిండుకుండలా కడెం ప్రాజెక్ట్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : జిల్లాలో అతిపెద్దదైన కడెం ప్రాజెక్టులోకి వరదనీరు రాకడ కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌లోకి 919 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తి 13,122 క్యూసెక్యుల … వివరాలు

మంచిర్యాల జిల్లాలోవిషాదఘటన

పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి  మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోట సమ్మయ్య, సైదల పెద్ద లింగయ్యలు పొలంలో మందు చల్లడానికి వెళ్లారు. వర్షం పడటంతో చెట్టుకింద నిల్చున్నారు. వారు నిల్చున్న చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి … వివరాలు

గిరిజన ప్రాంతాల్లో వ్యాధులపై అప్రమత్తం

అప్రమత్తంగా ఉన్న ఆరోగ్యశాఖ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  వర్షాకాలం వానలకు తోడు సీజన్‌ మారడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా మందులు పంపిణీ చేస్తూ గ్రామాల్లో క్రమంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అధికారులు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో … వివరాలు

పొచ్చెర జలపాతంలో దూకి వృద్ద దంపతుల ఆత్మహత్య

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : బోథ్‌ మండలం పొచ్చెర జలపాతం వద్ద విషాదం నెలకొంది. పొచ్చెర జలపాతంలోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సవిూక్షించారు. భార్య మృతదేహం లభ్యం కాగా, భర్త మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మృతులను నేరడిగొండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దంపతుల ఆత్మహత్యకు గల … వివరాలు

అడవిదొంగలపై ఆలస్యంగా చర్యలు 

ఇప్పటికే నష్టపోయిన సంపద ఎంతో? ఆదిలాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను అందిన కాడికి దోచుకున్నారు. అడవులను పూర్తిగా ధ్వంసం చేశారు. వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా వేటాడారు. ఆదిలాబాద్‌ జిల్లా అంటే దట్టమైన దండకారణ్యంతో ఒకప్పుడు అడవుల జిల్లాగా పేరు ఉండేది. ఆకాశాన్ని ముద్దాడే టేకు వృక్షాలతో కనుచూపు మేర పచ్చని చెట్లతో, … వివరాలు

రైతుబంధు పథకం పంపిణీలో నిర్లక్ష్యం

అనేక మందికి ఇంకా అందని సాయం ఆదిలాబాద్‌,జూలై 23(జ‌నంసాక్షి): రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు చొప్పున గత రెండు సీజన్లలో అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ఈ వానాకాలం సీజన్‌ నుంచి రూ.5 వేలకు పెంచి రైతుల ఖాతాలో జమ చేస్తోంది. రబీలో నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి … వివరాలు

ప్రభుత్వ స్కూళ్లనే ఆశ్రయించండి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.  మరుగుదొడ్లు, తాగునీటి, వంటశాలతోపాటు పాఠశాల పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. నిరుపేద ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హావిూ … వివరాలు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది: రమేశ్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి రమేష్‌ రాఠోడ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై తమకు నమ్మకం లేదని, వాటి విశ్వసనీయయత అంత ఖచ్చితంగా లేదన్నారు. మళ్లీ కేంద్రంలో భాజపా వస్తోందని సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు.  తెలంగాణలో కారు పంక్చర్‌ అవుతుందని ఎద్దేవా చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ … వివరాలు

ఎండల తీవ్రతతో కూలీల ఆందోళన

బయటకు రావడానకే జంకుతున్న జనం ఆదిలాబాద్‌,మే21(జ‌నంసాక్షి):  ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వేడి విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రతీరోజు 46 డిగ్రీలు దాటి వేడిమి ఉండటంతో తప్పని సరిగా బయటకు వచ్చే వారు ముఖానికి మాస్కులు ధరించి మరి వస్తున్నారు. … వివరాలు

నకిలీ విత్తనాలపై కొరడా

అప్రమత్తం అయిన జిల్లా అధికార యంత్రాంగం విత్తన వికేత్రల సమాచారం సేకరణ రైతులకు విత్తనాలపై ముందస్తు అవగాహన ఆదిలాబాద్‌,మే20(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా జిల్లా అధికార యంత్రాంగం పిడికిలి బిగించింది. గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని రైతులను అప్రమతంలం చేస్తున్నారు,. ఓ వైపు కలెక్టర్‌ దివ్యాదేవరాజ్‌, మరోవైపు ఎస్పీ విష్ణువారియర్‌లు చర్యలకు … వివరాలు