ఆదిలాబాద్

టీఆర్‌ఎస్‌లోకి కౌశిక్‌ హరి ..?

– అధిష్టానం పిలుపుతో తెలంగాణ భవన్‌కు – రేపో..మాపో అధికారికంగా చేరిక – ఛక్రం తిప్పిన తాజా మాజీ ‘సోమారపు’ గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, రామగుండం పట్టణానికి చెందిన కౌశిక హరి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం పిలుపుమేరకు ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. … వివరాలు

ఆదిలాబాద్‌లో జోరుగా ప్రచారం

  జోగురామన్నకు మద్దతుగా నేతల పరుగులు టిఆర్‌ఎస్‌తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న జోగు అదిలాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం జట్‌ స్పీడ్‌ తో కొనసాగుతుంది. అదిలాబాద్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి జోగు రామన్నకు మద్దతుగా పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు విడతలుగా నియోజకవర్గంలో మంత్రి జోగు … వివరాలు

కాంగ్రెస్‌ వల్లే గల్ఫ్‌కు వలసలు

– ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెస్‌ను నమ్మకండి – టీఆర్‌ఎస్‌ హయాంలోనే గల్ఫ్‌ బాధితులకు న్యాయం – నాలుగేళ్లలో వారి సంక్షేమం కోసం రూ.106కోట్లు కేటాయించాం – విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత నిజామాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ బిడ్డలు గల్ఫ్‌కు వలసలు వెళ్లడానికి ప్రధాన కారణం కాంగ్రెస్‌ పార్టీయేనని, ఇప్పుడు దుబాయ్‌ వెళ్లి గల్ఫ్‌లోని … వివరాలు

12 నుంచి నామినేషన్ల స్వీకరణ

దివ్యాంగుల ఓటింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఆదిలాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): ఈనెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ పక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్‌ సమయంలో అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. రిటర్నింగు అధికారులు కార్యాలయ పనిదినాల్లో ఉదయం 11 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థిని బలపర్చే … వివరాలు

మహాకూటమి మాటలు నమ్మవద్దు

– సబ్బండ వర్ణాల అభివృద్ధే కేసీఆర్‌ లక్ష్యం – మరోసారి అవకాశం ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటునివ్వండి – ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి – నిర్మల్‌ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆపద్ధర్మ మంత్రి నిర్మల్‌, నవంబర్‌6(జ‌నంసాక్షి) :  అపవిత్ర పొత్తులతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు మహాకూటమితో వస్తున్నారని, కూటమి … వివరాలు

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి జోగు

  వృద్దులకు ఆప్యాయ పలకరింపులు ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌ అంబేడ్కర్‌ కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, కాలనీ వాసులు, వృద్ధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా వృద్ధులతో కలిసి కింద కూర్చొని వారి సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. ప్రచారానికి వచ్చిన మంత్రిని వృద్ధులు ఆప్యాయంగా … వివరాలు

కార్డన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

నిర్మల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాలోని లక్ష్మణచాంద మండలం వడ్యాలలో పోలీసులు సోమవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో 130 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలులేని 83 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా నిల్వ ఉంచిన ట్రాక్టర్‌ లోడు కలపను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. … వివరాలు

వ్యవసాయ అభివృద్దికి ప్రణాళిక

పప్పు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాల విభజన అనంతరం వ్యవసాయాభివృద్ధికి అవకాశాలు మరింత మెరుగయ్యాయి. జిల్లాలో అనుకూల పంటల సాగుపై దృష్టి పెట్టడానికి వీలుంది. పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు సాగు చేసిన రైతులు తిరిగి రబీలో ఆరుతడి పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యాసంగిలో వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్దం చేస్తున్నది. ఆహార … వివరాలు

సత్ఫలితాలు ఇస్తున్న అటవీ సంరక్షణ చర్యలు

ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీగా అడవుల పెంపకం పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో పచ్చని కళ ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల పెంపకం కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ధ్వసంమైన అడవులను కాపాడుకుంటూ, కొత్తగా నరికివేతలను అడ్డుకోవడం కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మరోవైపు హరితహారంలో మొక్కల పెంపకంతో అడవులను అభివృద్ది చేస్తున్న … వివరాలు

కాంగ్రెస్‌,టిడిపిలకు ఓటు అడిగే హక్కులేదు

టిఆర్‌ఎస్‌ నాలుగేళ్లలో హావిూలను నెరవేర్చింది పట్టణ ప్రచారంలో జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేసిందన్నారు. నాలుగేండ్లలో … వివరాలు