కరీంనగర్

27న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు

నేడు మరో విడత అధికారులకు శిక్షణ కరీంనగర్‌,మే20(జ‌నంసాక్షి): జిల్లాలో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్‌ బాక్స్‌లను  స్ట్రాంగ్‌రూముల్లో భద్రపర్చారు. వీటిదగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. 27న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 23న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ ముగిస్తే  జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు సిద్ధం … వివరాలు

పక్కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు

సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు కరీంనగర్‌,మే20(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సూచించారు.  కౌంటింగ్‌ రోజు సిబ్బంది మొత్తం ఉదయం 5 గంటల వరకే తమ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరిచే సమయానికి సిద్దంగా ఉండాలన్నారు. ఏ నియోజకవర్గం ఏ టేబుల్‌ కేటాయిస్తారో ముందుగానే … వివరాలు

భూసమస్యల పరిష్కారానికి కృషి

జగిత్యాల,మే20(జ‌నంసాక్షి): అర్హులందరికీ పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ పట్టా పాసు పుస్తకాలు తప్పనిసరిగా అందిస్తామన్నారు. గ్రామాల వారీగా భూసమస్యలను పరిష్కరించి, ఈకేవైసీ పూర్తి చేసి అప్పటికప్పుడే పాసు పుస్తకం పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాల రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించామన్నారు. గ్రామల్లో నెలకొన్న భూసమస్యల … వివరాలు

ఉపాధి కూలీలకు ఎండల దెబ్బ

పనిప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వైనం జాబ్‌కార్డున్న వారిలో 60శాతం మాత్రమే హాజరు పెద్దపల్లి,మే18(జ‌నంసాక్షి): ప్రస్తుతం వేసవి ఎండలు మండుతుండగా,దీనికి తోడు వడగాల్పులు ఉధృతమయ్యాయి. ఉదయం రెండు మూడు గంటలు మినహా మిగితా సమయమంతా ఉష్ణోగ్రతలు విజృంభిస్తుండటంతో పని ప్రదేశాల్లో ఉపాది కూలీలు పని చేయడం ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది పిబ్రవరి చివరి వారం నుంచి … వివరాలు

ఎండల్లో జోరుగా ఉపాధి పనులు 

అదనపు భత్యంతో హాజరవుతున్న కూలీలు పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): వేసవిలో ఉపాధి హావిూ పథకంలో పనులు శర వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం వేసవి భత్యాన్ని అదనంగా 60 ప్రకటించింది. దీంతో కూలీలు ఉత్సాహంగా హాజరవు తున్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం 2019-20లో రెండు కోట్ల విలువైన పనులు చేయాలని ఉపాధి హావిూ శాఖ వారు అంచనా వేశారు. … వివరాలు

కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ

కౌంటింగ్‌ సిబ్బందికి నేడు మొదటి దశ శిక్షణ పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 16న కౌంటింగ్‌ సిబ్బందికి మొదటి దశ శిక్షణ అందించాలనీ, 21న రెండోసారి ప్రాక్టికల్‌ శిక్షణను … వివరాలు

టిఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే గ్రామాల అభివృద్ది

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కరీంనగర్‌,మే4 (జ‌నంసాక్షి): పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ ఆభ్యర్థులకే ఓటు వేయాలని,కాంగ్రెస్‌,బిజెపి ఓటు వేస్తే గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని అన్నారు.  కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని చెర్లభూత్కూర్‌,తాహెర్‌ కొండాపూర్‌ గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ జడ్పీటిసి అభ్యర్థి … వివరాలు

కెసిఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

ప్రజలంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ప్రాదేశిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌నే గెలిపించాలి ప్రచారంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పెద్దపల్లి,మే4(జ‌నంసాక్షి): పెద్దపల్లి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎదాసరి మనోహర్‌ రెడ్డి శనివారం కాల్వ కాల్వ శ్రీరాంపూర్‌ మండలంలోని జాఫర్‌ ఖాన్‌ పేటలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్‌ అనేక … వివరాలు

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యం

వారిని పట్టించుకోని టిఆర్‌ఎస్‌కు ఓటెయ్యొద్దు: పొన్నం కరీంనగర్‌,మే4(జ‌నంసాక్షి): ఇంటర్‌ విద్యార్థుల మృతికి కారణమైన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. తొలిదశ ప్రాదేశిక ఎన్‌ఇనకల గడువు శనివారంతో ముగియ నుండడంతో పాలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోయినా పట్టించుకోని కెసిఆర్‌కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. … వివరాలు

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి

ప్రచారంలో ఎమ్మెల్యే రాజయ్య పిలుపు జనగామ,మే4(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, జెడ్పీటీసీతోపాటు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ జెండాఎగురవేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. ఎన్నికల ప్రచారలో ఆయన పస్రజలను కలసి ఓట్లు అభ్యర్థించారు. మండలంలోని అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అ భ్యర్థులను గెలిపించుకుని, గులాబీ జెండా … వివరాలు