నల్లగొండ

కోమటిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి

ధర్నాకు దిగిన కంచర్ల సతీమణి నల్లగొండ,నవంబర్‌24(జ‌నంసాక్షి): నల్లగొండలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడికి నిరసనగా కోమటిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి రమాదేవి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రచారంలో భాగంగా ఎస్‌ఎల్‌బీసీ వద్ద టీఆర్‌ఎస్‌ ప్రచార వాహనంపై దాడితో పాటు.. ఫ్లెక్సి చించివేత, డ్రైవర్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు … వివరాలు

కాంగ్రెస్‌ను కాపాడటం.. ఎవరి వల్లాకాదు

  – సోనియా సభతో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమైంది – తెరాస గెలుపు అనివార్యంగా ప్రజలు భావిస్తున్నారు – ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట, నవంబర్‌24(జ‌నంసాక్షి) : మేడ్చల్‌ కాంగ్రెస్‌ సభ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే రెండు మూడు సీట్లు కూడా రాకుండా పోయాయని టీఆర్‌ఎస్‌ నేత, ఆపద్ధర్మ మంత్రి జగదీష్‌ రెడ్డి … వివరాలు

నాగార్జునసాగర్‌లో గులాబీ జెండా ఎగురేస్తా

జానాకు ఈ సారి రెస్ట్‌ తప్పదు: నోముల ఇంటింటా ప్రచారంలో వేముల నాగార్జునసాగర్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న జానారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని టీఆర్‌ఎస్‌ నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నాయనిఅన్నారు. ఇన్నాళ్లూ ఎందుకు అభివృద్ది చేయలేకపోయారో ఆయన ప్రజలకు … వివరాలు

రైతుబీమాతో అన్నదాతలకు అండగా నిలిచాం

  నిరంతర విద్యుత్‌తో విప్లవం తెచ్చాం కాంగ్రెస్‌ను నమ్మకుంటే చంద్రబాబు పెత్తనం తప్పదు ఓటుతో వారికి బుద్ది చెప్పాలి తుంగతుర్తి సభలో సిఎం కెసిఆర్‌ నల్గొండ,నవంబర్‌23(జ‌నంసాక్షి): ల్గ/తుబంధు, రైతు బీమాతో అన్నదాతలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నదని, ప్రపంచంలోనే టాప్‌ 10 పథకాల్లో రైతు బంధు ఒకటని ఐక్యరాజ్యసమితి చెప్పిందని సిఎం కెసిఆర్‌ అన్నారు. రైతుబంధు కంటే … వివరాలు

తెరాసకు ప్రజలే బాసులు

– టీఆర్‌ఎస్‌ చేతిలో అధికారంలో ఉంటే నిర్ణయాలన్నీ ఇక్కడే – కూటమికి అధికారం వస్తే ఢిల్లీ, అమరావతికి పోవాలి – వచ్చేజూన్‌ నాటికి కాళేశ్వరం నీరు పొలాలకు చేరుతుంది – ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ సూర్యాపేట, నవంబర్‌23(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలే బాసులని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ చేతిలో అధికారం … వివరాలు

భూతగాదాలతో వ్యక్తి హత్య

నల్లగొండ,నవంబర్‌23(జ‌నంసాక్షి): మోతె మండలంలోని రాంపురం తండాలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన భూతగాదాలో తమ్ముడు హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అంగోతు సైదులు, హేమ్లా ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా పొలం గట్టుకు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున చేను వద్ద … వివరాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటాపోటీ ప్రచారం

అభ్యర్థులకు అక్కడక్కడా ప్రజా నిరసన గ్రామాల్లో నేతలను నిలదీస్తున్న జనం అభివృద్ది నినాదంతో టిఆర్‌ఎస్‌ ముందుకు టిఆర్‌ఎస్‌ హావిూలను విస్మరించిందన్న కాంగ్రెస్‌ నల్గొండ,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రచారం వేగం పుంజుకుంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో అధికార, విపక్షం అనన తేడా లేకుండా ప్రజలు గ్రామాల్లో నిలదీస్తున్నారు. మా గ్రామానికి ఏం … వివరాలు

యాదాద్రిలో కార్తీక శోభ

సత్యనారాయణ వ్రతాలకు భక్తుల రాక యాదాద్రి భువనగిరి,నవండర్‌23(జ‌నంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి కావడంతో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణకు భక్తులు పోటెత్తారు. ఈమాసం ఎంతో విశేషం కావడంతో ఇక్కడ నిత్యం వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి నరసింహుడి జన్మనక్షత్రం స్వాతిరోజు నుంచే కార్తీకమాసం వేడుకలు మొదలయ్యాయి. పౌర్ణమి … వివరాలు

విజయాన్ని సోనియాకు కానుకగా ఇద్దాం

తెలంగాణ ఇచ్చిన తల్లిగా గౌరవిద్దాం: కోమటిరెడ్డి నల్గొండ,నవంబర్‌22(జ‌నంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు విజయం అందించి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. చౌటుప్పల్‌ మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నియామకాల్లో తెలంగాణకు … వివరాలు

ప్రచారంలో జానాను నిలదీసిన ప్రజలు

అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేత నాగార్జునసాగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డికి నిరసన సెగ తగిలింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను అక్కడి అభివృద్ధి పనులపై కొందరు స్థానికులు ప్రశ్నించారు. దీంతో జానారెడ్డి వారిపై అసహనం వ్యక్తంచేశారు. ఇష్టం ఉంటే కాంగ్రెస్‌కు ఓటేయండి.. లేదా వెళ్లిపోవాలన్నారు. తాను చేసిన అభివృద్ధి నచ్చితే … వివరాలు