భువనగిరిలో కుప్పకూలిన శిక్షణ విమానం
భువనగిరి,నవంబర్28(జనంసాక్షి): హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఓ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటన బుధవారం భువనగిరి జిల్లాలో జరిగింది. శిక్షణ విమానం బహుపేటలో కూలింది. అయితే ప్యారాచూట్ సాయంతో పైలట్ ప్రాణాలతో తప్పించుకున్నారు. నేలపై…










