వరంగల్

సేంద్రియ ఎరువుల తయారీకి చర్యలు

ఉపాధిహావిూ నిధులతో డంపింగ్‌ యార్డుల నిర్మాణం వరంగల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): పల్లె ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చెత్త వేయడానికి డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల స్థలాలను గుర్తించారు. మంత్రిఎర్రబెల్లి దయాకర్‌ రావు చొరవతో ప్రతి గ్రామపంచాయతీలో తడి, పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నారు. … వివరాలు

ఉద్యోగాలపేరుతో హైటెక్‌ మోసం

పోలీసుల అదుపులో అనుమానిత వ్యక్తులు వరంగల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో ఉంటూ అనేక దందాలకు పాల్పడుతున్నాడు. ముఠాను ఏర్పాటు చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం సుబేదారిలోని తన ఇంటికి వచ్చాడు. వెంట ముఠా సభ్యులను తీసుకొచ్చాడు. రాత్రి సమయంలో రోడ్డుపై కారు … వివరాలు

మేడారానికి కొత్త వెలుగు

ప్లాస్టిక్‌ వాడకుండా కఠిన చర్యలు కలెక్టర్‌ ఆదేశాలతో ప్లాస్టిక్‌పై మొదలైన యుద్దం ములుగు,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న మేడారం జాతరలో ప్లాస్టిక్‌ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టింది. ప్రజలను, వ్యాపారులను, భక్తులను చైతన్యం చేస్తోంది. ఆసియా ఖండంలోనే అదిపెద్ద గిరిజన జాతర అయిన … వివరాలు

ఆటోస్టార్టర్లు తొలగించుకోవాలి: ఎమ్మెల్యే

జనగామ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. ఈ దశలో రైతులు ఇంకా ఆటోమేటికి/- స్టార్టర్లు ఉపయోగించడం సరికాదన్నారు. తోణం వాటిని తొలగించుకోవాలన్నారు. రైతులు ఆటోమెటిక్‌ స్టార్టర్లను వినియోగిస్తుండడంతో విద్యుత్‌ వృథా అవుతోందన్నారు. 24 గంటలు విద్యుత్‌ … వివరాలు

ఎస్సీ, ఎస్టీలపై వివక్షచూపొద్దు

– వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి – ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంగా కమిషన్‌ పనిచేస్తుంది – ప్రభుత్వ పథకాలు వారికందేలా అధికారులు కృషిచేయాలి – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వరంగల్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపొద్దని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని, వారికి ప్రభుత్వ … వివరాలు

భూపాలపల్లి జిల్లాలో గవర్నర్‌ పర్యటన

జనరిక్‌ మందుల షాపు ప్రారంభం గిరిజనుల స్వాగతానికి తమిళసై ఫిదా జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా భూపాలపల్లిలో జనరిక్‌ మందుల దుకాణాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు అనిర్వచనీయమనీ.. ఆ సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనని తమిళిసై సౌందర్‌రాజన్‌ పేర్కొన్నారు.రెడ్‌క్రాస్‌ సొసైటీ … వివరాలు

మేడారం జాతర ఆదాయంపై ఆర్టీసీ దృష్టి

ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు వరంగల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఈడీ సీ వినోద్‌ తెలిపారు. ఇటీవలి సమ్మెతో నష్టపోయినందున జాతరలో అత్యధిక ఆదాయంపై అధికారులు దృష్టి పెట్టారు. విఇధ ప్రాంతాల నుంచి … వివరాలు

ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా తెలంగాణ

అభివృద్ధి జీర్ణించుకోలేకే విమర్శలు: ఎమ్మెల్యే వరంగల్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటు, వివక్షతకు గురైందని, స్వరాష్ట్రం సాధించుకున్నాకనే సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణను అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌,టిడిపిల నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని, మిగతా రాష్టాల్ర సీఎం లంతా … వివరాలు

విపక్షాల తీరు మారాలి: ఎమ్మెల్యే

వరంగల్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చీఫ్‌విప్‌,ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇతర రాష్టాల్రు తెలంగాణ వైపుకు చూడటం మనం గమనించాల్సిన అంశం అన్నారు. రైతులకు కొత్త ఏడాదిలో 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంటు సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి అన్ని … వివరాలు

రైతుబీమాపై అవగాహన కల్పించాలి

జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి వరంగల్‌ రూరల్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): రైతును రాజును చేసి వారి కళ్లలో ఆనందాన్ని చూడడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌డ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుబీమా పథకంపై అప్రమత్తంగా ఉండాలని … వివరాలు