Author Archives: janamsakshi

ఎండి మునీర్ ఆరోగ్యం విషమం

హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి సకల జనుల సమ్మె కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. …

వినయ్ రెడ్డి సోషల్ రెస్పాన్సిబిలిటీ

సామాజిక మాధ్యమాల పోస్ట్ కు స్పందించి రక్తదానం ఆర్మూర్, మే 11 (జనంసాక్షి) : ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అరుదైన …

ఉద్యోగులను చులకన చేస్తారా

` సిఎం అనుభవ రాహిత్యం బయటపడుతోంది ` కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది ` కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునేదిలేదు ` ఉద్యోగులను చులకన చేయడం దారుణం …

ఆర్టీసీలో సమ్మె వాయిదా

` ముగ్గురు ఐఎఎస్‌లతో కమిటీ ` మంత్రి పొన్నంతో చర్చల అనంతరం జేఏసీ ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో ఆర్టీసి సమ్మె వాయిదా పడిరది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి …

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు

` ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు ` వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు ` తుది తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు ` …

మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి

` ముందే సమాచారమున్నా ఎందుకు భద్రత కల్పించలేదు..? ` కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు న్యూఢల్లీి(జనంసాక్షి):పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ …

నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌

` అన్ని రాష్ట్రాల్లోని 244 జిల్లాల్లో నిర్వహణ ` విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, జనావాస ప్రాంతాల్లో శిక్షణ ` భద్రతా సన్నద్ధతపై,అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై పౌరులకు …

లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

` ఉప లోకాయుక్తగా బీఎస్‌ జగ్జీవన్‌ కుమార్‌ కూడా.. ` ప్రమాణం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ` రాజభవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌ …

మళ్లీ అధికారం మాదే.. తేలిపోయింది

` ప్రభుత్వ అరాచకాలను మరింతగా ఎండగడతాం: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది భారాసనేనని, రజతోత్సవ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని …

కేసీఆర్‌ అభద్రతకులోనై మాట్లాడతున్నాడు

` ఖజానా ఖాళీ చేసి నీతులు చెబుతారా? ` బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ మండిపాటు ` ఎల్కతుర్తి సభలో కేసీఆర్‌ తన …