ఎడిట్ పేజీ

అకాలీదళ్‌ విద్యార్థి నేత దారుణహత్య

వెంబడిరచి కాల్పులు జరిపిన దుండగులు చండీఘడ్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి):పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్‌ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. …

పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటా: బండి

హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. తన పాదయాత్ర ద్వారా ఈ విషయాన్ని …

గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణలో నిర్లక్ష్యం

ఏడేళ్లయినా పూర్తికాని భూసేకరణ లక్ష్యం నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తం చేసిన అజయ్‌ శర్మ విజయనగరం,ఆగస్ట్‌7(జనంసాక్షి): గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణ ఏడేళ్లయినా పూర్తికాలేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక …

కర్నాటకలో రెచ్చిపోయిన దొంగల ముఠా

జాతీయ రహదారిపై సెల్‌ఫోన్ల లారీ చోరీ బెంగళూరు,ఆగస్ట్‌7(జనంసాక్షి): కర్నాటకలో దొంగల ముఠా రెచ్చి పోయింది. కోలార్‌ లోని చెన్నై`బెంగళూరు జాతీయ రహదారి`75పై దొంగలు చెలరేగిపోయారు. కంటైనర్‌ లారీని …

ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రుణాలు

కరోనా సంక్షోభాన్ని అధిగమించేలా చర్యలు ముంబై,ఆగస్ట్‌7(జనంసాక్షి):కరోనా వైరస్‌ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. …

రాయలసీమ హక్కులపై శ్రీశైలం నుంచే పోరాటం: కాల్వ

కర్నూలు,ఆగస్టు7(జనంసాక్షి): రాయలసీమ హక్కులను కాపాడుకునేందు శ్రీశైలం నుంచి పోరాటం ప్రారంభించామని టిడిపి నేత మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. శ్రీశైలం డ్యాంను రాయలసీమ టీడీపీ నేతలు సందర్శించారు. …

బిజెపి కుట్రలు చేస్తోంది

అది ముమ్మాటికీ మతత్వ పార్టీయే అన్న అంజాద్‌ బాషా అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): బీజేపీ మతతత్వ పార్టీ అంటూ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా బీజేపీపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వాన్ని …

రుయా ఘటనపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌

ఆక్సిజన్‌ అందకనే 23మంది మృతి చెందారని వివరణ తిరుపతి,ఆగస్టు7(జనంసాక్షి): రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆక్సిజన్‌ అందకనే 23 మంది చనిపోయారని …

తిరుపతి బాలుడి కిడ్నాప్‌ సుఖాంతం

మైసూరుకు చెందిన మహిళ కిడ్నాప్‌ తిరుపతి ఎస్పీ వెంకటప్పల నాయుడు తిరుపతి,ఆగస్టు7(జనంసాక్షి): అలిపిరి లింక్‌ బస్టాండ్‌ స్టాండ్‌ వద్ద కిడ్నాప్‌నకు గురైన నాలుగు నెలల బాలున్ని పోలీసులు …

టిడిపి హయాంలో నేత కార్మికులకు అండ

త్రిఫ్ట్‌ సాయం 16శాతానికి పెంచాం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బాబు అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): టిడిపి హయాంలో చేనేత కార్మికులకు అండగా నిలిచామని మాజీ సిఎం, టిడిపి …