ఎడిట్ పేజీ

కరోనా నుంచి కోలుకున్నాక 7నెలలపాటు యాంటీబాడీలు

స్పెయిన్‌ శాస్త్రవేత్తల అద్యయనంలో వెట్టడి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా బారినపడి కోలుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో …

 పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌బూస్టర్‌గా

డోసు వేసుకోని వారిలో రీ ఇన్‌ఫెక్షన్‌ అధికం న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా వ్యాక్సీన్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ మాదిరిగా పనిచేస్తుంది. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికంటే వేసుకోని వారిలోనే ఇమ్యూనిటీ తక్కువగా …

రాయచూరులో ఐదుగురు వైద్య విద్యార్థులకు కరోనా

హసన్‌లో వందమంది నర్సింగ్‌ విద్యార్థులకు పాజిటివ్‌ కేసుల పెరుగదలతో అప్రమత్తం అయిన కర్నాటక బెంగళూరు,అగస్టు7(జనంసాక్షి): రాయచూరు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ బోధన ఆస్పత్రిలోని ఐదుగురు వైద్య విద్యార్థులకు …

దేశంలోకి జాన్ససన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌

అనుమతించిన కేంద్ర ప్రభుత్వం సీరం కోవావ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): అమెరికన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ కోవిడ్‌`19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి …

ఎంపి రెడ్డప్పకు మంత్రి పరామర్శ

న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య …

శ్రీశైలానికి వరద తగ్గుముఖం

తుంగభద్కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో కర్నూలు,అగస్టు7(జనంసాక్షి): శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 58,629 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తున్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు …

పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

  జగిత్యాల కమిషనర్‌గా స్వరూపరాణి హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. …

విూరాబాయ్‌ చానుకు అండగా మోదీ

మణిపూర్‌ సిఎం బీరేన్‌ వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): రజత పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన వెయిట్‌లిప్టర్‌ విూరాబాయ్‌ చానుకు, మరో అథ్లెట్‌కు ప్రధాని మోదీ సాయం చేశారని.. …

మోడీ స్టేడియం పేరు మార్చాలి

ప్రముఖ క్రికెటర్‌ పేరు పెడితే మంచిది పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డును మేజర్‌ ధ్యాన్‌ …

కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదు

తాజాగా మరో 617మంది మృత్యువాత 50 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు …