Monday, 2 November 2026

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అరెస్ట్‌

కరీంనగర్‌: ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణ్‌రావుతో సహామరో వందమంది జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నల్లజెండాలు ఎగురవేసిన అనంతరం ర్యాలీ నిర్వహిస్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *