కరీంనగర్

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …

ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

` 11 మంది కూలీలకు తీవ్రగాయాలు ` కమలాపూర్‌ మండల అంబాల వద్ద ప్రమాదం కమలాపూర్‌(జనంసాక్షి):హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని అంబాల వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

పసిడి రేటు పైపైకి

` తొలిసారి రూ.83 వేలు దాటేసిన బంగారం న్యూఢల్లీి(జనంసాక్షి):బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్‌ ఏర్పడిరది. …

హౖకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట

` 30 వరకు అరెస్ట్‌ చేయొద్దన్న ధర్మాసనం ` క్వాష్‌ పిటీషన్‌పై విచారణ ` కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు ` పది రోజుల్లో కౌంటరు దాఖలు …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …

కరీంనగర్‌లో బట్టబయలైన మరో భూకబ్జా కేసు

కరీంనగర్‌ బ్యూరో (జనంసాక్షి) : కరీంనగర్‌లో తేనెతుట్టెను కదిపిన చందంగా భూకబ్జాదారుల ఆగడాలు ఇంకా బట్టబయలవుతూనే ఉన్నాయి. నకిలీ పత్రాలతో భూమిని కాజేయాలనుకున్న ల్యాండ్‌ మాఫియా గుట్టు …

రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు

వేములవాడ దక్షిణ కాశీగా విరాజుల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, …

మరోసారి తన మానవత్వం చాటుకున్న సుతారి తిరుపతి టీం

  రాయికల్ అక్టోబర్27 (జనం సాక్షి) నిరుపేద యువకునికి చేయుత అందించిన యువ నేత…. రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఇబ్రహీం ప్రమాదవశాత్తు …

తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన

రంగారెడ్డి జిల్లా ప్రతినిథి సెప్టెంబర్ 28 (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని …