ఆదిలాబాద్

దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్‌

లక్సెట్టిపేట్‌: లక్సెట్టిపేట్‌ ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చుక్క రాజేందర్‌, ఆడెపు వేణుగోపాల్‌లను అరెస్ట్‌ చేసి వారి నుంచి 4తులాల …

విద్యుత్‌ కోతలకు నిరసనగా తెదేపా రాస్తారోకో

కాగజ్‌నగర్‌ : విద్యుత్‌ కోతలు ఎత్తివేసి రైతులకు 9 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతూ తెదేపా ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా …

రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి

బజార్‌హత్నూర్‌: మండల రైతులు తమ సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని తహశీల్దారు లక్ష్మయ్య పేర్కొన్నారు. మండలంలోని ధర్మపురి పంచాయతీ పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహశీల్దారు …

జిల్లా మహాసభల గోడపత్రికల విడుదల

ఆదిలాబాద్‌ విద్యా విభాగం: ఐక్య ఉపాధ్యాయ సమైక్య జిల్లా మహాసభల గోడపత్రికలను ఆదిలాబాద్‌లోని ప్రెన్‌ క్లబ్‌లో విడుదల చేశారు. ఈ నెల 31న ఉదయం 10గంటలకు జిల్లా …

పదోతరగతి పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 12 మంది విద్యార్థులు డిబారు

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: పదోతరగతి పరీక్షల్లో ఈ రోజు చూచిరాతకు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. మరో ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించారు. జిల్లా …

8 మంది విద్యార్థుల డిబార్‌

లక్సెట్టిపేట: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షా కేంద్రంలో మాన్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్థులను తనిఖీ అధికారులు డిబార్‌ చేశారు. మరో కేంద్రంలో …

కావేటి సమ్మయ్యను వెంటనే విడుదల చేయాలి

కాగజ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా అక్రమంగా అరెస్టు చేసిన సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను వెంటనే విడుదల చేయాలంటూ తెరాస నాయకులు సోమవారం కాగజ్‌నగర్‌లో రాస్తారోకో చేపట్టారు. ఈ …

థాయ్‌బజార్‌ వేలం ఆదాయం రూ.3.51లక్షలు

కాగజ్‌నగర్‌: మున్సిపాలిటీ పరిధిలోని థాయ్‌బజార్‌ వేలం సోమవారం నిర్వహించారు. ఆరుగురు గుత్తేదారులు పాల్గొనగా రూ.3.51లక్షల ఆదాయం వచ్చిందని కమిషనర్‌ రాజు తెలిపారు. ఈ వేలం పాటలో గుత్తేదారు …

కలెక్టరేట్‌ ఎదుట ఆరోగ్య మిత్రల ధర్నా

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌: ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న తమ డిమాండ్లు పరిష్కరించాలని జిల్లాలోని ఆరోగ్య మిత్రలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా …

పదోతరతి పరీక్షలో 32 మంది డిబార్‌

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: పదో తరగతి పరీక్షల్లో చూచిరాతకు పాల్పడుతున్న 32 మంది విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పరిశీలకులను బాధ్యతల …