ఆదిలాబాద్

తొందరగా తేల్చండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో  కాంగ్రెస్‌ పార్టీ కాలయాపన చేస్తే కాలగర్భంలో కలవడం ఖాయమని ఐకాస నేతుల హెచ్చరించారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో …

ఎవరి లెక్కలు వారివే..

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 : ఆర్టీసీ సంస్థలో ఈ నెల 22న జరగునున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో స్టాప్‌ …

కోలాహలంగా ప్రచారం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 (: ఆర్టీసీ సంస్థలో ఎన్నికల సైరన్‌ మోగింది. ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతాయి. ఈ …

సర్వత్రా హర్షాతీరేకం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 : డీఏస్సీ-2012 మెరిడ్‌  జాబిత విడుదల ఎప్పుడా ఎప్పుడా అని  ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు జాబిత విడుదల కావడంతో హర్షం వ్యక్తం …

నేడు కాంగ్రెస్‌ ఎస్పీ విభాగం సమావేశం

ఉట్నూరు, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక పట్టాన్ని అమెదించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజు నర్సింహలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం ఉట్నూరులోని  ఎంపీడీఓ సమావేశం మందిరంలో …

9నటెక్కిల్‌ ఆఫీసర్స్‌ సంఘం జిల్లా సమావేశం

నిర్మల్‌ ఆంధ్రపదేశ్‌ టెక్కికల్‌ ఆఫీసర్స్‌ సంఘం జిల్లా సమావేశం ఈనెల 9న ఉదయం 10 గంటలకు ్డకడెం జలాశయం సమావేశం హాలులో జరుగుతుందిని సంఘం జిల్లా అధ్యక్షుడు …

జిల్లాలో భరోసా యాత్ర విజయవంతం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డ్డి చేపట్టిన తెలంగాణ భరోసా యాత్ర జిల్లాలో విజయవంతమైంది. రెండు రోజుల …

‘తెలంగాణ’పై కేంద్రం స్పందించాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ స్పందించాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే …

17న వైఎస్సార్‌సీపీలోకి ఇంద్రకరణ్‌, కోనప్ప

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే కోనప్పలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తీర్థం …

సమసిపోయిన వివాదం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : జిల్లా విద్యాశాఖ అధికారి, ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం కలెక్టర్‌, ఉద్యోగ సంఘాల నేతల జోక్యంతో సమసిపోయింది. కొన్ని రోజులుగా డీఈఓ …