9నటెక్కిల్‌ ఆఫీసర్స్‌ సంఘం జిల్లా సమావేశం

నిర్మల్‌ ఆంధ్రపదేశ్‌ టెక్కికల్‌ ఆఫీసర్స్‌ సంఘం జిల్లా సమావేశం ఈనెల 9న ఉదయం 10 గంటలకు ్డకడెం జలాశయం సమావేశం హాలులో జరుగుతుందిని సంఘం జిల్లా అధ్యక్షుడు డి. రింనాథ్‌గౌడ్‌ తెలాపారు. అనంతరం సంఘ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈసమావేశంలో జిల్లాలోని నీటి పారుదల, రహదారుల, పంచాయపనిచేస్తున్న  టెక్కికల్‌ ఆఫీసర్లు , అసిస్టెంట్‌ టెక్కికల్‌, ఆఫీసర్లు జూరియార్‌ టెక్కికల్‌ ఆఫీసర్లు టెక్కికల్‌ అసి స్టెంట్స్‌, ప్రింటింగ్‌ టెక్కికల్‌ సకాలంలో హాజరుకావాలని ఆయన  కోరారు.