Main

కొనసాగుతున్న అంగన్‌వాడీ సేవా కేంద్రాలు

చిన్నారులకు పూర్తిస్థాయిలో అందుతున్న బాలామృతం రాజన్నసిరిసిల్ల,ఆగస్ట్‌26(జనంసాక్షి): పాఠశాలలు, కళాశాలలు మూతబడినా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రం సేవలు కొనసాగిస్తున్నారు. పిల్లలకు బోధన మినహా అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రాజన్న సిరిస్లిల జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 32,651 మంది చిన్నారులు ఉన్నారు. కేంద్రాలకు వచ్చే పిల్లలు 12,563 మంది ఉండగా 20 … వివరాలు

హుజూరాబాద్‌తో పోయేదేవిూ లేకుంటే ఎందుకీ దాడి

తోడేళ్లలాగా ఇక్కడి ప్రజలపై ఎందుకు పడుతున్నారు దళితబంధు సహా ఎందుకు ఇన్ని పథకాలు పెడుతున్నారు దళితులపై ప్రేమ ఉంటే గతంలో ఎందుకీ స్పృహ లేదు కెటిఆర్‌ వ్యాఖ్యలు ఆయన భయాన్ని చెబుతున్నాయి మండిపడ్డ మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): హుజురాబాద్‌లో ఓడిపోతే పోయేదేవిూలేదన్న కేటీఆర్‌.. మరి అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్కడ ఎందుకు దించారో … వివరాలు

గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా గంగపుత్రుల ఆశీర్వాద సభ

హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): జమ్మికుంట పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతు తెలుపుతూ గంగపుత్రుల ఆధ్వర్యంలో ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో గంగపుత్రులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకే తమ మద్దతు ఉంటుందని ప్రకటిస్తూ.. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాబోయే ఉప ఎన్నిక ఖర్చు … వివరాలు

దళితబంధులపై లెక్కలేసుకుంటున్న దళితులు

గ్రామాల వారీగా దళితుల సంఖ్యపై మొదలైన చర్చ మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపు కరీంనగర్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం దళితుల సాధికారిత పేరుతో కొత్తగా ప్రవేశపెట్టిన ’దళితబంధు’పైనే ప్రస్తుతం అందరి దృషి కేంద్రీకృతమవ్వడమే గాకుండా చర్చిస్తున్నారు. దళిత సంఘాలు, నేతలు దీనిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించడంతో … వివరాలు

ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యలపై దళితనేతల మండిపాటు

ఉద్యమకారుడుకు బండకు పదవిపై దురుసు వ్యాఖ్యలు తగవని హితవు హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దళిత సంఘాల నాయకులు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ వల్లే హుజురాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వచ్చిందన్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. … వివరాలు

ఎమ్మెల్యే సుంకె ఆధ్వర్యంలో ప్రచారం

టిఆర్‌ఎస్‌ కోసం ఇంటింటా ప్రచారలో పాల్గొన్న మహిళలు హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆధ్వర్యంలో మహిళలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇల్లందకుంట మండలంలోని గడ్డివానిపల్లి గ్రామ మహిళలు అండగా నిలిచారు. మహిళలు ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ … వివరాలు

ఘనంగా గెల్లు జన్మదిన వేడుకలు

హుజురాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): హుజురాబాద్‌ నియోజకవర్గ తెలంగాణరాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ జన్మదిన వేడుకలు కమలాపూర్‌ లో ఘనంగా జరిగాయి. కమలాపూర్‌ మండలంలో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , మండల ఇంచార్జి పేరియాల రవీందర్‌ రావు హాజరై … వివరాలు

కేసీఆర్‌ నరుకుడు పోశెట్టి

మాటలే తప్ప చేతలు లేని నేత మండిపడ్డ బిజెపి ఎంపి అర్వింద్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కేసీఆర్‌ లాంటి నరుకుడు పోశెట్టి ప్రపంచంలోనే లేడని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాలు చెప్పి మాయచేసే రకమని అన్నారు. తెలంగాణలో అన్ని పథకాలూ అవినీతిమయమే అని ఆరోపించారు. తెలంగాణ క్యాబినెట్‌లో దళితులకు చోటు ఏది … వివరాలు

కోరుట్లలో షాపంగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం

భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా జగిత్యాల,ఆగస్ట్‌18(జనంసాక్షి): జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆనంద్‌ షాపింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు రెండు గంటలుగా మంటలు ఆర్పారు. షాపింగ్‌ మాల్‌ నాలుగు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి … వివరాలు

సిఎం కెసిఆర్‌కు ప్రతి పథకంనైనా ఓ డ్రీమ్‌ ఉంది

దళిబంధుతో చరిత్రలో నిలచిపోతారు బిజెపిలో చేరేవారంతా ఆర్థిక నేరగాళ్లే విూడియా సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హుజూరాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): దళితబంధు సభను జయప్రదం చేసినందుకు ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. దళిత బంధు గొప్ప పథకమని, దీన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. సీం కేసీఆర్‌ కు … వివరాలు