కరీంనగర్

ఇబ్బందులు ఉంటే రైతులు చెప్పాలి: జెసి

  జగిత్యాల,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఇప్పటివరకు జిల్లాలో 60వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరిగిందని జాయింట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం అన్నారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలోని …

ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అదుపుతప్పి కారును ఢీకొన్న కంటెయినర్‌ రాజన్న సిరిసిల్ల,నవంబర్‌6(జ‌నంసాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ముగ్గురిని బలితీసుకుంది. ఇన్నోవా …

కాంగ్రెస్‌ కూటమి అంటే భయమెందుకో?: కటకం

కరీంనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమి పేరు చెబితేనే అధికార టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతోందని కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. కూటమిని తక్కువ చేసి చూపుతున్న వారు …

మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ది: రామలింగారెడ్డి

  సిద్దిపేట,నవంబర్‌6(జ‌నంసాక్షి): కులవృత్తులను గుర్తించి వారికి పెదో/-దపీట వేసి అభివృద్ది కార్యక్రమాలను చేపడితే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్తి రామలింగారెడ్డి అన్నారు. 70 …

చంద్రబాబు కుట్రలకు బలికావద్దు

మరోమారు కెసిఆర్‌ సిఎం కావాలి ప్రచారంలో నిరంజన్‌ రెడ్డి వనపర్తి,నవంబర్‌6(జ‌నంసాక్షి): రాష్ట్రంపై చంద్రబాబు పెత్తనం చెలాయించేందుకు కుట్రలు పన్నుతున్నారని వనపర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి అన్నారు. …

సీట్ల పంపకాలకు ముందే సిగపట్లు

  సీట్లు పంచుకోలేని వారు గెలుస్తామంటే నమ్ముతామా కూటమి నేతల తీరుపై మండిపడ్డ కెటిఆర్‌ సిరిసిల్ల,నవంబర్‌5(జ‌నంసాక్షి): అభ్యర్థుల ప్రకటన రాకముందే కాంగ్రెస్‌లో సిగపట్లు మొదలయ్యాయని మంత్రి కేటీఆర్‌ …

ఇంటింటికి తాగునీరు ఘనత కెసిఆర్‌దే

కాళేశ్వరం పూర్తయితే ముదిరాజ్‌లకు పండగే పండగ సంక్షేమ రంగంలో ముందున్న తెలంగాణ మత్స్యకారులకు అండగా నిలిచాం కూటమి పేరుతో వస్తున్న వారిని తిప్పి కొట్టండి గజ్వెల్‌లో కాంగ్రెస్‌ …

టిక్కెట్‌ ఇవ్వకున్నా పోటీ మాత్రం ఖాయం: బోడిగె శోభ

కరీంనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): అధికార టిఆర్‌ఎస్‌ తనకు టిక్కటెల్‌ ఇవ్వకున్నా బరిలో దిగుతానని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రకటించారు. ఈ సీటుపై కెసిఆర్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకట …

హావిూలను విస్మరించి కూటమిపై విమర్శలా?

టిఆర్‌ఎస్‌ నేతల తీరుపై మండిపడ్డ జీవన్‌ రెడ్డి జగిత్యాల,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ …

టిఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయి

వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే హావిూలను అమలు చేయలేకపోవడంతోనే నిలదీతలు తమ పొత్తులపై వారికి ఎందుకు భయమన్న పొన్నం కరీంనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌, …