కరీంనగర్

జీవన్‌ ప్రమాణ్‌కు కౌంటర్లు ఏర్పాటు చేయాలి

గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : సింగరేణి రిటైర్డ్‌ కార్మికులు జీవన్‌ ప్రమాణ్‌ పత్రాలను సమర్పించడానికి బ్యాంకుల్లోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఎఐవైఎఫ్‌ పెద్దపల్లి జిల్లా …

గడప గడపకు కాంగ్రెస్‌ ప్రచారం

జగిత్యాల,నవంబర్‌11(జనంసాక్షి): గొల్లపల్లి మండలంలోని తిరుమలాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షుడు కిష్టంపేట రమేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలాపూర్‌ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం …

ప్రజాసేవలో అందుబాటులో ఉంటున్న నన్ను ఆశ్వీరదించండి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి జగిత్యాల బ్యూరో,నవంబర్‌11(జనంసాక్షి): సష్టికి ప్రతిస ష్టి చేసే మెలకువ కలిగి , సాంకేతిక నైపుణ్యం కలిగిన …

అవకాశం ఇవ్వండి అభివద్ధికి కషి చేస్తా

బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్య.. పెగడపెల్లి,నవంబర్‌11(జనంసాక్షి): పెగడపెల్లి మండలంలోని రాంభద్రునిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం అంజయ్య ఇంటింటికి తిరుగుతూ …

తెరాస చేసిన అభివద్ధిని చూసి ఓటెయ్యండి

      జగిత్యాల,నవంబర్‌11(జనంసాక్షి): రాయికల్‌ మండలంలోని కిష్టంపేట గ్రామంలో తెరాస యువజన అధ్యక్షుడు ఎలిగేటి అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ …

కష్టపడండి… అండగా ఉంటా

– బూత్‌ కమిటీ నాయకులకు చందర్‌ విజ్ఞప్తి గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : బూత్‌ లెవల్‌ స్థాయిలో ప్రతి ఓటరును కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని …

అభివృద్ధిని చూసి ఓటు వేయండిఅభివృద్ధిని చూసి ఓటు వేయండి

– కార్మికుల సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం –  డిప్యూటీ మేయర్‌ ముప్పిడి సత్యప్రసాద్‌ వెల్లడి గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రామగుండం నియోజకవర్గంలో జరిగిన …

సోమారపుకు మద్దతుగా 34వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం

గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రామగుండం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు మద్దతుగా ఆదివారం రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 34 వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు …

తాడిచెర్లలో తెరాస ఇంటింటి ప్రచారం

మల్హర్‌,నవంబర్‌ 11( జనంసాక్షి);మండల కేంద్రం తాడిచెర్లలో ఆదివారం తెరాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కెసిఆర్‌ ప్రభుత్వం అభ్యర్థి పుట్ట మధన్న చేసిన అభివృద్ది పనులు వివిద సంక్షేమ …

అండగా ఉండి ఆదుకుంటా

-తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ మల్హర్‌,నవంబర్‌ 11( జనంసాక్షి); నన్ను నమ్మి వచ్చిన వారందరికి అండగా ఉండి ఆదుకుంటానని తెరాస మంథిని అభ్యర్థి తాజా మాజీ …