ఖమ్మం

మహిళలకు రక్షణగా నిలుస్తున్న షీ టీమ్స్‌

మోసగాళ్లకు చెక్‌ పెడుతూ బాధితులకు అండగా  భరోసా ఖమ్మం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సామాజిక మాధ్యమాల ద్వారానే ఎక్కవ మంది మోసపోతున్నారని  షీ టీమ్స్‌ కేసులను బట్టి తెలుస్తోంది. ఆకతాయి చేష్టలు, …

నల్లబెల్లం స్థానే తెల్లబెల్లం

నాటుసారా తయారీలో ఆరితేరిన వ్యాపారులు ఖమ్మం,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): నాటుసారా తయారీలో ఉపయోగిస్తున్న నల్లబెల్లంను పూర్తిస్థాయిలో అడ్డుకోవడంతో వీరి కన్ను తెల్లబెల్లంపై పడింది. ఇప్పుడు దీంతో దందా సాగిస్తున్నట్లు సమాచారం. …

ప్రజలు కెసిఆర్‌ పట్ల విశ్వాసం ప్రకటించారు

మా విజయానికి అదే నిదర్శనం: జలగం భద్రాద్రికొత్తగూడెం,జనవరి31(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్‌ఇనకలు ప్రశాంతంగా ముగియడంతో పాటు అత్యధిక స్థానాలు టిఆర్‌ఎస్‌కు కట్టబెట్టడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌అన్నారు. …

గోదావరిలో అడుగంటిన నీరు

పట్టణ ప్రజలకు మంచినీటిపై ఆందోళన ప్రత్యామ్నాయ చర్యలకు దిగిన అధికారులు భద్రాద్రికొత్తగూడెం,జనవరి31(జ‌నంసాక్షి): భద్రాచలం వద్ద గోదావరి ఎడారిని తలపిస్తోంది. దీంతో పట్టణ నమంచినీటి సరఫరాకు అప్పుడే ఇక్కట్లుమొదలయ్యాయి. …

ఓటరుగా నమోదు చేసుకోండి

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి30(జ‌నంసాక్షి): ప్రతీ ఒక్కరు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలంటే ఓటరుగా నమోదు చేయించుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో పమేలా సత్పతి అన్నారు. ఇందుకు ఎన్‌ఇకల సంఘం ఇచ్చిన …

ముగిసిన మూడోదశ ప్రచారం

గ్రామాల్లో జోరుగా ఎన్నికల ¬రు ఖర్చుకు వెనకాడకుండా పోటీ ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ మూడో దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయత్రం ముగియనుండడంతో జోఉగా ప్రచారం చేపట్టారు. …

గిరిజన పోడు రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): దళితులకు, గిరిజనులకు మూడెకరాల సాగుభూమి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం లాక్కున్నారని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య …

పంచాయితీ ఎన్నికల్లో పెరిగిన కిక్కు

ఒక్క నెలలోనే కోటికి పైగా ఆదాయం భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామ పంచాయతీ …

ఎన్నికలు,గణతంత్ర వేడుకలు

బిజీగా జిల్లా అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): ఓ వైపు పంచాయితీ ఎన్నికలు, మరోవైపు గణతంత్ర వేడుకలు కూడా రానుండడంతో జిల్లా అధికారులు వీటి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు …

రెండోవిడతకు సర్వం సిద్దం

నూకాలంపాడు గ్రామపంచాయతీలో ఎన్నికలు వాయిదా ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో …