ఖమ్మం

నేడు భద్రాద్రి జిల్లాలో పువ్వాడ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 7:30కు ఖమ్మంలో ప్రారంభమై 10:30కు కరకగూడెం మండలాన్ని చేరుకుంటారు. అక్కడ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, 11 గంటలకు మణుగూరు మండలంలో రామానుజవరం నుంచి పగిడేరు వరకు రహదారి నిర్మాణ … వివరాలు

సింగరేణిపై పట్టుకోసం బిజెపి నేతల నజర్‌

కార్మిక సంఘం బలోపేతం కోసం ప్లాన్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న నేతలు ప్రతివ్యూహంతో సాగుతున్న టిఆర్‌ఎస్‌ నాయకులు కొత్తగూడెం,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతంగా సింగరేణిపై బిజెపి దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి పరిధిలో పట్టుకోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతం వెంట విస్తరించి ఉన్న కొమురంభీం … వివరాలు

సింగరేణి కార్మికుల వేతనాలు పెంచాలి

పదోన్నతులతో పాటు ఖాళీల భర్తీ చేపట్టాలి కొత్తగూడెం,అక్టోబర్‌21 ( జనం సాక్షి):  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సింగరేణి కార్మికుల వేతనాలు యాభై శాతం పెంచాలని, పింఛన్‌ను 40 శాతం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్మికులకు  పదోన్నతులు కల్పించి, క్లరికల్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా కోట్లకు పైగా లాభాలు … వివరాలు

సుజాతానగర్‌ టిఆర్‌ఎస్‌లో విభేదాు

స్థానిక నేతల్లో ఫ్లెక్సీ గొడవ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌18(జ‌నంసాక్షి): అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ లో వర్గ విభేదాు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జగం వెంకట్రావు అభిమాను సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ , … వివరాలు

వ్యాధు ప్రబకుండా చూసుకోవాలి

ఖమ్మం,జూన్‌15(జ‌నంసాక్షి): వర్షాకాం దృష్ట్యా గ్రామాల్లో సీజనల్‌ వ్యాధు ప్రబకుండా జాగ్రత్తు, చర్యు చేపట్టాని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఆదేశించారు. నీరు న్వి ఉండకుండా జాగ్రత్తు తీసుకోవాని గ్రామస్తుకు సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాను పరిశుభ్రతను పాటించాన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధు నియంత్రణకు ప్రజాప్రతినిధు కృషి చేయాన్నారు.హరితహారం కోసం మొక్క సంరక్షణను బాధ్యతగా నిర్వహించాని … వివరాలు

పంట చిరునామాగా ఖమ్మం నివాలి

నియంత్రిత వ్యవసాయంతో ముందుకు సాగాలి రైతు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ ఖమ్మం,మే30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా సమగ్ర పంటకు చిరునామాగా నివాని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. రైతు చుట్టూనే ప్రభుత్వ పాన కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఏది చేసినా రైతు కోణం నుంచే ఆలోచన చేస్తున్నారన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెంగాణ … వివరాలు

రైతుబంధు ఎంతో ఉపయోగకరం

ఖమ్మం,మే30(జ‌నంసాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని సీఎం కేసీఆర్‌ పెట్టి రైతుకు పెట్టుబడి సాయం అందించడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతు బంధు పథకమే కాకుండా తెంగాణలోని ప్రతీ పథకం ప్రజకు ఎంతో ఉపయోగపడేలా ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి పథకాు పెట్టి రాజకీయాకు అతీతంగా వాటిని … వివరాలు

సరిహద్దుల మూసివేత

ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కోదాడవద్ద ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్‌-విజయవాడ హైవే)ను సైతం ఆదివారం … వివరాలు

గ్రానైట్‌పై కరోనా దెబ్బ

చైనాకు నిలిచిపోయిన ఎగుమతు ఖమ్మం,మార్చి17  (జనంసాక్షి) : కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే గ్రానైట్‌ పరిశ్రమపై చూపుతోంది. గతనెతో పోలిస్తే ఈ నెలో 30శాతం ఎగుమతు తగ్గిపోయాయి. కరోనా ఫలితంగా ఇప్పటికే ఇక్కడి నుంచి ముడి గ్రానైట్‌ ఎగుమతి చేసే ఖమ్మంలోని గ్రానైట్‌ కటింగ్‌ అండ్‌ పాలిషింగ్‌ యూనిట్ల ఎగుమతు బంద్‌ అయి సంక్షోభంలో పడ్డాయి. అంతేగాకుండా … వివరాలు

ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు

భద్రాచలం,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని  ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నిధులు వెచ్చింది  ముక్కోటి ఏకాదశి మ¬త్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  రోజుకో రూపంలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందుకోసం మిథిలా మండపం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. తెప్పోత్సవం నిర్వహించనున్నారు. … వివరాలు