ఖమ్మం

శ్రీధ ర్‌రెడ్డితో పాటు పది మంది అరెస్టు

ఖమ్మం : తెలంగాణ మార్చ్‌లో పాల్గోనేందుకు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్న భాజపా నాయకులను పోలిసులు అరెస్టు చేశారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమైన జిల్లా …

ఖమ్మంలో కేటీపీఎస్‌ అరో యానిట్‌ వార్షిక మరమ్మతులు

  కేటీపీఎస్‌ అరో యూనిట్‌ ఈరోజు నుంచి అధికారులు వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు.ఈ పనులు 30 రోజులు జరుగనున్నాయి. ఈ మరమ్మతులవల్ల 120 మోగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం …

మండలంలో మల్లుబట్టి విక్రమార్క పర్యటన

చిందకాని: మండలంలోని పాతర్లపాడు, నాగులవంచ, అచ్చగూడెం, నాగిలిగొండలోని చెరువులను శాసనసభపతి మల్లు భట్టివిక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఆక్రమణలకు గురైన భూములను గుర్తించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. సర్వే …

వందనం గ్రామంలో పాతకక్షలు

చిందకాని: మండలంలోని వందనం గ్రామంలో జరిగిన ఘర్షణల్లో నాగరాజు అనే తీవ్రగాయాలయ్యాయి. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడి చేయటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలయిన …

పందిళ్లపల్లి గ్రామంలో డెంగీతో మహిళ మృతి

చిందకాని: మండలంలోని పందిళ్లపల్లి గ్రామంలో డెంగీతో సుక్కమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. గత వారం రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె …

ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ ధర్నా

భద్రచలం: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన చార్జీలను తక్షనమే తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో …

యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు

భద్రచలం: యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకున్నట్లు భద్రచలం వ్యవసాయ సహాయ సంచాలకులు అభిమన్యుడు తెలిపారు. పట్టణంలోని బీసీఎంఎస్‌కు 17టన్నులు, పీఏసీఎస్‌కు 17టన్నులు, …

భద్రచలం వంతెనపై రోడ్డు ప్రమాదం

భద్రచలం: భద్రచలం వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ఆశోక్‌నగర్‌ కాలనీకి చెందిన సి.హెచ్‌ సాంబమూర్తి(55)సైకిల్‌పై సారపాక వెళ్తుండగా గుర్తు తెలియని …

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని చీపురుగూడెం గిరిజన ఆశ్రమపాఠశాలో ఓ బాలుడు మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థి నిన్న రాత్రి టీవీ వీక్షించిన …

నిరసన ప్రదర్శన

ఖమ్మం: పీఆర్శిని వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు శనివారం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.