ఖమ్మం
ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసిన ఏబీవీపీ
ఖమ్మం:అవినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసింది. ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
దమ్మపేట మండలంలో కాపుసారాను పట్టుకున్న యువకులు
ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.
తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా చేరుతున్న వరదనీరు-15గేట్లు ఎత్తివేసిన అధికారులు
ఖమ్మం: చర్ల మండలంలోని తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 15గేట్లు ఎత్తివేసి 35,00 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు
కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతున్న పాలవాగు
ఖమ్మం: మధిర మండలంలోని కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతుంది. దీంతో మదిర, ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
తాజావార్తలు
- యువతులు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి : ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్
- నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్
- రోడ్డుకేక్కిన నాయక్ పోడు కులస్తులు
- నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
- యూరియా కొరత రైతు ప్రాణం మీదకు తెచ్చింది
- వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు
- మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ఎదగాలి
- కలెక్టర్ మొక్కలు నాటారు
- మేక నల్లాను తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా
- ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్
- మరిన్ని వార్తలు