వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
కూసుమంచి: మండలం జీళ్లచెర్వు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడటంతో వైద్యఆరోగ్యశాఖ ఈ శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడటంతో వైద్య ఆరోగ్యశాఖ ఈ శిబిరాన్ని నిర్వహించింది.