Main

మూడెకరాల పంపిణీకి కట్టుబడి ఉన్నాం

నల్లగొండ,జూన్‌15(జ‌నంసాక్షి): దళితులకు మూడెకరాల భూ పంపిణీలో ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తోందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. భూమిలేని ప్రతి పేద దళిత కుటుంబానికి మూడు …

ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

నల్గొండ: యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమజంట పరిస్థితి  విషమంగా ఉండటంతో వారిని  హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట …

వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

నల్గొండ: గుండాల మండలం వంగాలలో వ్యవసాయబావిలోపడి సోమిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలోని ఫార్మా కంపెనీలో ఘర్షణ

నల్లగొండ: చౌటుప్పల్‌ మండలంలోని డిస్కవరీ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీరు ఇవ్వలేదని.. సురేందర్‌ అనే సూపర్‌వైజర్‌ను.. బీహార్‌కు …

వెక్కిరిస్తున్న మంచినీటి పథకాలు

నల్లగొండ,మే7(జ‌నంసాక్షి): కృష్ణానది చెంతనే ఉన్నా  వేసవికాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు దాహం తీర్చుకునేందుకు చేద బావులు, చేతిపంపులు, వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టి …

ఇష్టం లేని పెళ్లి చేశారని….

నల్గొండ : జిల్లాలో ఘోరం జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో కలిసి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన …

తెలంగాన రాజకీయాల్లో సిఎం కెసిఆర్‌ కొత్త ఒరవడి

అభివృద్ది లక్ష్యంగా పనలుకు శ్రీకారం: మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నల్లగొండ,ఏప్రిల్‌6(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ది పథకాలతో సిఎం కెసిఆర్‌ ముందుకు దూసుకుని పోతున్నారని మంత్రి …

నల్లగొండలో దారుణ హత్య

మఠంపల్లి(నల్లగొండ) : నల్లగొండలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడే మామను రోకలి బండతో మోది చంపాడు. ఈ సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం ఉమ్లాతండాలో చోటుచేసుకుంది. …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

నల్గొండ : మరికొద్ది రోజుల్లో ఆ ఇంట్లో భాజా భజంత్రీలు మోగాలి. కానీ… విధి వక్రీకరించి ఆ ఇంట్లో చావు డప్పులు మోగాల్సి వచ్చింది. ‘మృత్యువు ఏ …

సూసైడ్ నోట్ రాసిన విద్యార్థి మృతి..

నల్గొండ : హుజూర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి కాలిన గాయాలతో ప్రత్యక్షమయ్యాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం …