నల్గొండ: సూర్యాపేటలో రూ.10లక్షలు విలువచేసే రెండు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విశాఖ నుంచి నిజామాబాద్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
Related