6 నెలల్లో కేటీఆర్ సీఎం: పాల్వాయి

636036750363875419నల్గొండ: 2019 ఎన్నికల వరకు టీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. 6 నెలల్లో కేటీఆర్ సీఎ౦ అవుతారని టీఆర్ఎస్ ముఖ్య నేతల నుండి తనకు సమాచారం ఉందని ఆయన వెల్లడించారు. హరితాహారం కార్యక్రమం ఆర్బాటమే గానీ 5 శాతం మొక్కలు కూడా పెరిగే అవకాశం లేదని పాల్వాయి అన్నారు.