నల్లగొండ
మార్కెట్ కార్యాలయంపై రైతుల దాడి
నల్గొండ : వేరుశెనగకు మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహంతో రైతులు సూర్యాపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్ ధ్వంసం చేశారు.
మంత్రి జానారెడ్డి ఇల్లు ముట్టడి
నల్గొండ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో మంత్రి జానారెడ్డి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి రాజీనామా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే జూలకంటిని అడ్డుకున్న తెలంగాణవాదులు
నల్గొండ : చౌటుప్పల్లో ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
- గ్రీన్ కార్డు లాటరీ నిలిపివేత
- భారత్ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం
- యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
- అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి
- నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు
- న్యూక్లియర్ ఎనర్జీలో బలోపేతం కావాలి
- డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధం
- అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
- మరిన్ని వార్తలు




