మహబూబ్ నగర్

వీఆర్ఏ లకు పేస్కేల్ జిఓ విడుదల చేయకపోతే విడతల వారగా నిరసనలు

వీఆర్ఏల సంఘం జేఏసీ అధ్యక్షులు విజయ్…. నాగర్ కర్నూల్ రూరల్ జులై 19(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన పేస్కేల్ వెంటనే …

రైతు బీమా దరఖాస్తు చేసుకోండి:మండల వ్యవసాయ అధికారి గోవిందారాజులు

దౌల్తాబాద్ జూలై 19, జనం సాక్షి. రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి గోవిందరాజులు తెలిపారు. వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు కొత్తగా …

*వ్యవసాయం తర్వాత గొర్రెల పెంపకానికే ప్రాధాన్యం*: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.

పెబ్బేరు జూలై 19 ( జనంసాక్షి ): పెబ్బేరు లో మంగళవారం గొర్రెలకు ఉచ్చిత నీలి నాలుక వ్యాధి వ్యాక్సినేషన్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి …

జూలై 20న పాఠశాలలు,కళాశాలల బంద్.

ఎస్ఎఫ్ఐ.ఎఐఎస్ఎఫ్.పి డిఎస్ యు, విద్యార్థి సంఘాల పిలుపు. కోడేరు (జనం సాక్షి) 19 జూలై నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో …

ఘనంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పటేల్ జన్మదిన వేడుకలు….

గద్వాల రూరల్ జులై 19 (జనంసాక్షి):- కాంగ్రెస్ పార్టీ  జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ నాయకులు, …

మానవత్వం చాటుకున్న ఇటికాల చిరంజీవి

అడ్డగూడురు మండలంలో పలు గ్రామాలలో సేవా కార్యక్రమాలు జూలై    జనంసాక్షి : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో గత వారం …

శ్రీరంగాపూర్ మండలకేంద్రంలో పారిశుద్ధ్య పనులు

  శ్రీరంగాపురం: జులై  (జనంసాక్షి) : వర్షకాల నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు మండలకేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం అధికారులు పట్టణంలో నీరు …

ఉప్పలపహాడ్ గ్రామంలో డబుల్ బెడ్రూంల కేటాయింపు పై తక్షణమే విచారణ జరపాలి

c(ఎం) జులై   (జనం సాక్షి ) ఆత్మకూరు మండలం ఉప్పలపహాడ్ గ్రామంలో రెండు పడకల ఇండ్ల పథకం అందని ద్రాక్షగా మారిందని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ …

*విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం* ఏఎంఓ చంద్రశేఖర్

పెబ్బేరు జూలై ( జనంసాక్షి ): పెబ్బేరు పట్టణంలోని ఆదర్శ పాఠశాల పది మరియు ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఏఎంఓ …

20 న జరిగే పాఠశాలల, కళాశాలల బంద్ జయప్రదం చేయండి

పిడిఎస్ యు, ఎస్ఎఫ్ఐ నాయకుల పిలుపు – బందుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించిన నాయకులు   మక్తల్, జులై 19, (జనం సాక్షి) ప్రభుత్వ విద్యాసంస్థలలోని సమస్యలు …