Monday, 9 November 2026

మహబూబ్ నగర్

ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

సిఐటియూ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి ఇటిక్యాల (జనంసాక్షి) ఆగష్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రంలోని…

గార్లలో భాజపా నాయకుల నిరసన దీక్ష

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్23(జనంసాక్షి) శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అరెస్టు చేసి ప్రజసంగ్రామ యాత్ర ని బగ్నం చెయ్యాలని కరీంనగర్ కి తీసుకెళ్ళి ఇంటి వద్ద గృహ నిర్భందం చేసిన…

భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ.

అలరించిన కళాకారుల ప్రదర్శనలు, పోతురాజుల విన్యాసాలు. ఆకట్టుకున్న జబర్దస్త్ కొమరక్క కామెడీ. డప్పు వాయిద్యాలతో బోనాలు ఊరేగింపు. ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలి. ఆలయ అభివృద్ధి నిర్వాహకులు బాలరాజు,పాండు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు23 (జనంసాక్షి): జిల్లా కేంద్రంలో…

భక్తిశ్రద్ధలతో వనపర్తిలో ఘనంగా బోనాల పండుగ

వనపర్తి: ఆగస్టు 23( జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు భక్తుశ్రద్ధలతో బొట్లు పెట్టి వేపాకుతో అందంగా అలంకరించిన బోనపుకుండలను మహిళలు యువతులు నెత్తినెత్తుకొని ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ దేవతకు బోనాలను…

ఆర్యవైశ్యుల ఇండ్లల్లో – ఇంటింట వాసవి మాత పారాయణము.

వాసవి క్లబ్స్ అధ్యక్షులు కండె సుద సాయిశంకర్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు23(జనంసాక్షి): ఈనెల 24 బుధవారం నుండి నాగర్ కర్నూల్ పట్టణములోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో  ఇంటింట వాసవి మాత పారాయణము…

ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుంటే పేదలే స్వాధీనం చేసుకుంటారు.

యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తగుల అంజి యాదవ్ అచ్చంపేట ఆర్ సి, ఆగస్టు 23( జనం సాక్షి న్యూస్) ;- 2013 సర్వేనెంబర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 2011 సంవత్సరంలో…

విద్యార్థులకు అవగాహన

బిజినేపల్లి. జనం సాక్షి. ఆగస్టు.23. బాల్య వివాహాలు గృహహింస వరకట్నపు వేధింపు లు లైంగిక వేధింపులు సైబర్ నేరాలపై రావే పూ విద్యార్థులకు సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సునీత అవగాహన కల్పించారు మంగళవారం మండల పరిధిలోని పాలెం గ్రామంలో…

పల్లెర్ల లో విద్యాసంస్థలు బంద్

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 23 (జనంసాక్షి)పల్లెర్ల రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థి ఇంద్రకూమార్ పై జరిగిన దాడిని కండిస్తు నువ్వు ఒక దళిత విద్యార్థి నువ్వు కుండాలో నీళ్లు తగొద్దు అని ఉపాధ్యాయుడు విద్యార్ధిని మానసికంగా శారీరకంగా హింసించి…

అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలి

మల్దకల్ ఆగస్టు 23 (జనంసాక్షి) మండల ప్రజా పరిషత్ మల్దకల్ కార్యాలయం లో మంగళవారం కొత్తగా ఏర్పడినటువంటి నైస్ సాఫ్ట్వేర్ పై ఫీల్డ్ అసిస్టెంట్లకు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లకు వారాంతపు…

ఈదమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఆలయాల ముఖ ద్వారనికి పూజలు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు23(జనంసాక్షి): బోనాల పండుగ సందర్భంగా మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని ఈదమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఆలయాలకు వెళ్లే దారిలో ఇటీవల నిర్మించిన ఆలయ ముఖ ద్వారానికి తిమ్మాజీపేట్ పాండు దంపతులు ప్రత్యేక పూజలు…