ఏనుగు ఆకారంతో పందిపిల్ల జననం
మహబూబ్‌నగర్ : ఏనుగు ఆకారంతో పందిపిల్ల జన్మించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పంది పిల్ల తల, దంతాలు ఏనుగును తలపిస్తుండటంతో ఈ వింద జంతువును చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు.