మహబూబ్ నగర్
ఈనెల 29న లోక్ అదాలత్
మహబూబునగర్: వివిధ కోర్టుల్లో 5ఏళ్లకు పైగా అపరిషృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి ఈ నెల 29న ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నవాపేటలో మహిళ ఆత్మహత్య
మహబూబ్నగర్: నవాపేటలో మండల కేంద్రంలో సత్తెమ్మ(50)అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజావార్తలు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే: ఎస్పీ
- ఎంపీడీవోగా పదోన్నతి పై వెళుతున్న ఎంపీఓకు ఘన సన్మానం
- అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, కూయడం గర్హనీయం : జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
- జిల్లాలను మళ్లీ విభజిస్తాం
- ఢీ అంటే ఢీ..
- కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్
- రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దు
- ముత్తంగి టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత
- దొంగల ముఠా అరెస్ట్ రిమాండ్ తరలింపు
- ఆ అసత్యప్రచారాలను తెలంగాణ పటాపంచలు చేసింది
- మరిన్ని వార్తలు




