షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు నాగర్ కర్నూలు,నవంబర్22(జనంసాక్షి): నాగర్‌కర్నూల్ పట్టణంలోని మార్కెట్ యార్డులోని ఓ కిరాణా దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో దుకాణంలోని సామగ్రి బయటకి తీసే క్రమంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన…










