బుక్కపేర్‌లో ప్రభలిన అతిసారం
మహబూబ్‌నగర్: అలంపూర్ మండలంలోని బుక్కపూర్ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేశారు.