రంగారెడ్డి

ముస్లిం సమ్మేళనానికి ప్రభుత్వ సాయం

, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండ లం బాలాపూర్‌లో నవంబర్‌లో జరిగే ముస్లిం సమ్మేళనానికి విద్యుత్‌, మంచినీటి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రా వు అధికారులను …

రెండో రోజు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పాదయాత్ర

రంగారెడ్డి, సెప్టెంబర్ 19 : జిల్లాలోని చేవెళ్ల మండలం వీర్లపల్లి నుంచి రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు …

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరోకరికి గాయాలు

రంగారెడ్డి, సెప్టెంబరు 19 : ఘట్‌కేసర్‌ మండలం జగదాంబ థియేటర్‌ దగ్గర వేగంగా వస్తున్న లారీ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు మరణించారు. ఈ ఘటనలో …

ఆర్టీసీ – బైక్ ఢీ..విద్యార్థి మృతి..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ ఋద్వేల్ లో ఆర్టీసీ బస్సు – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు.

మహిళపై అత్యాచారం, దారుణ హత్య

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం జరిపిన దుండగులు ఆమెను గొంతుకోపి దారుణంగా హత్యచేసి ఆమె వంటిపై ఉన్న నగలను అపహరించారు. …

ర్యాగింగ్ చేస్తున్నారంటూ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి ఫిర్యాదు..

రంగారెడ్డి : సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని దుండిగల్ శ్రీ చైతన్య జూ.కాలేజీ విద్యార్థి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శామీర్‌పేట్‌ ఎస్‌బీహెచ్‌లో చోరీకి దొంగల యత్నం

రంగారెడ్డి, సెప్టెంబరు 9 : శామీర్‌పేట్‌లోని స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌లో గుర్తుతెలియని దొంగలు చోరీకి యత్నించారు. గత రాత్రి గ్యాస్ కట్టర్‌తో బ్యాంకు వెనుకభాగం నుంచి లోపలకు …

మద్యం మత్తులో స్నేహితుడిని హతమార్చిన వైనం…

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 : మద్యం మత్తులో స్నేహితుడినే హతమార్చిన యువకుడి ఉదంతం రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. ప్రేమ్‌విజయ్‌నగర్‌ కాలనీలో మద్యం మత్తులో శామ్యూల్‌ను స్నేహితుడు …

కొత్త బైక్ సరదాతో ఓ యువకుడు మృతి..

రంగారెడ్డి : కొత్త బైక్ పై ఓ సారి ట్రయల్ వేద్దామన్న సరదా యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఆదివారం సాయంత్రం ఓ బైక్ …

అనుమానాస్పద స్థితిలో 9వ తరగతి విద్యార్థి మృతి

రంగారెడ్డిజిల్లా, సెప్టెంబర్‌ 6 : జిల్లాలోని పూడూరు మండలం, మన్నెగూడలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నవీన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నవీన్‌ …