Wednesday, 4 November 2026

మేడ్చల్‌ ఎలక్ర్టికల్‌ డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

j4tpxtmbరంగారెడ్డి,  మేడ్చల్‌ ఎలక్ర్టికల్‌ డీఈ శ్రీధర్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు డీఈ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *