Wednesday, 4 November 2026

మరో రైతు ఆత్మహత్య

రంగారెడ్డి, : జిల్లాలోని బంట్వారం మండలం తల్బట్టాపూర్‌లో లొంక ఆశయ్య అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో రైతు ఆత ్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *