రంగారెడ్డి

గుర్తుతెలియని వాహనం ఢీకొని నలుగురి మృతి

నార్సింగి : రంగారెడ్డి జిల్లా నార్సింగి మంచిరేవుల వద్ద ఈరోజు ఉదయం గుర్తు తెలియని వాహనం ఢికొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.

విషపదార్థాలు తిని 40 గొర్రెలు మృతి

రంగారెడ్డి:  విషపదార్థాలు తిని 40 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన మేడ్చల్‌ మండలంలోని తుమ్మచెరువులో చోటు చేసుకుంది. ఒకే సారి 40 గొర్రెలు చనిపోవడంతో గొర్రెల …

రంగారెడ్డి డీసీఎంఎన్‌ అధ్యక్ష ఎన్నిక వాయిదా

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా డీసీఎంఎన్‌ అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నిక చివరి క్షణంలో వాయిదా పడింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి జోక్యంతో డీసీఎంఎన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానానికి నామినేషన్‌ …

రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్‌ ఎన్నికలో వివాదం

రంగారెడ్డి : జిల్లా డీసీఎంఎస్‌ ఎన్నికలో వివాదం నెలకొంది. డీసీఎంఎస్‌ అధ్యక్ష పదవి ధారాసింగ్‌కు ఇవ్వాలని మంత్రి ప్రసాద్‌కుమార్‌, ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ పట్టుబట్టారు. ధారాసింగ్‌ అభ్యర్థిత్వంపై హోంమంత్రి …

యాసిడ్‌ తాగి వ్యక్తి మృతి

రంగారెడ్డి : హయత్‌నగర్‌ మండలం ఇమాంగూడ వద్ద కారులో ఓ వ్యక్తి యాసిడ్‌ తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతున్ని అంబర్‌పేటకు చెందిన శ్రవణ్‌గా గుర్తించారు.పోలీసులు …

ఆర్టీసీ బస్సు నుంచి పడి విద్యార్థికి గాయాలు

రంగారెడ్డి : జిల్లాలోని హయత్‌నగర్‌ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి ఇంజినీరింగ్‌ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులు సరిపడా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం …

గణతంత్ర దినోత్సవ వేదికు నిప్పు

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం – మంచాల రోడ్డులో ఈ ఉదయం దుండగులు గణతంత్రదినోత్సవర కోసం ఏర్పాటు చేసిన ఓ వేదికను తగులబెట్టారు. దీనికి సమీపంలో ఇంటి ముందు …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు సాగర్‌ ప్రధాన రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి చెందారు. …

పోలీసు శిక్షణ కళాశాలలో ధర్నా

రంగారెడ్డి : వికారాబాద్‌లోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణార్థులు ధర్నా చేపట్టారు. ఆహారం సరిగా లేదని, ఇతర సమస్యలపై 240 మంది శిక్షణార్థులు ఈ రోజు ధర్నాకు …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

గండేడ్‌ : రంగారెడ్డి జిల్లా గండేడ్‌ మండల కేంద్రానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ ద్విచక్రవాహనాంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కోమిరెడ్డిపల్లి గ్రామానికి …