రంగారెడ్డి

తెలంగాణ వచ్చే వరకూ నిద్ర పోను: నాగం

రంగారెడ్డి: తెలంగాణ వచ్చే వరకు తాను నిద్రపోనని…  ఎవ్వర్ని నిద్రపోనివ్వనని నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గండేడే మండలం నుంచి ఆయన ‘ తెలంగాణ భరోసా’ …

ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి : ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌ మండలం జయరాం తండాలో జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి …

బెల్టు షాపులు అరికట్టాలంటూ మహిళల ర్యాలీ

తాండూరు. మలడలంలోని కవితాపూర్‌ బెల్టుషాపులను అరికట్టాలంటూ  డ్వాక్రా మహిళలు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. అనంతరం సబ్‌కలెక్టరు ఆక్రపాలికి వినతిపత్రం ఇచ్చారు.

తెరాస జెండాను ఆవిష్కరించిన కేసీఆర్‌

అబ్దుల్లాపూర్‌ హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో తెరసా జెండాను ఆపార్టీ అధినేత కేసీఆర్‌ ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా సూర్యపేట లో జరుగుతున్న తులంగాణ సమరభేరి సభకు వెళ్తూ మార్గం …

యాదగిరిగుట్టలో కేంద్రమంత్రి పూజలు

యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసిహస్వామి దేవాలయాన్ని కేంద్రమంత్రి పళ్లంరాజు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ సీనియార్‌ నాయకులు కేకే, శాసనమండలి వైస్‌ఛైర్మన్‌ విద్యాసాగర్‌ , …

కుత్బుల్లాపూర్‌లో చోరీ

షాపూర్‌నగర్‌ : రంగారెడి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం దూలపల్లి గ్రామాలో చోరీ జరిగింది. నిన్న  రాత్రి స్థానికంగా నివసించే సాయినాథ్‌ అనే వ్వక్తి ఇంటి తాళాలు  బద్దలు …

రాజేంద్రనగర్‌లో హోంమంత్రి పర్యటన

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండల పరిధిలో పలు గ్రామాల్లో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండలం పరిధిలోని 14 గ్రామాల్లో …

విద్యార్థులకు అవగావహన సదస్సు

మియాపూర్‌ : న్వరాజ్య  ఉద్యమంలో భాగంగా మియాపూర్‌ లోని కళ్యాణి గార్డెన్స్‌లో శ్రీచైతన్య ఐఏఎన్‌ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్వరాజ్య  కమిటీ నాయకులు …

విజేతలకు బహుమతుల ప్రదానం

మియాపూర్‌ : త్రివేణి టాలెంట్‌ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం  సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరప్పాండెంట్‌,ప్రిన్సిపల్‌ పాల్గొన్నారు.

సత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో సైకిళ్ల పంపిణీ

మియాపూర్‌ : సత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో వికలాంగులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కొత్తవీదీలోని వికలాంగులు ఏడుగురికి సైకిళ్లను అందించారు. ఈకార్యక్రమంలో వికలాంగ సంక్షేమ సంఘ నాయుకులు నాగులు …